పబ్ జీ.. ఈ యాక్షన్ గేమ్ కు చాలా మంది బానిస అయ్యి కొంత మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. పబ్ జీకి ప్రపంచం యావత్తు ఫిదా అయిపోయి ఈ ఆటను ఆడడం అలవాటుగా చేసుకున్నారు. ఇదో పిచ్చిగా కూడా మారిపోయింది.
పబ్ జీ గేమ్ 2017 మార్చి 23న విడుదలైంది. దీని రూపకర్త బ్రెండీ గ్రీనీ. రోజురోజుకు పాపులర్ అవుతోంది. దేశంలో ఏకంగా 3 కోట్ల మంది భారతీయులు పబ్ జీ ఆడుతున్నట్టు తేలింది.
ఇక ప్రపంచంలోనే ఎక్కువ రెవెన్యూ సంపాదిస్తున్న గేముల్లో పబ్ జీ ఒకటిగా ఉంది. వందల కోట్ల ఆదాయం వస్తోందట.. ఇలా ఒక గేమింగ్ ఆసక్తి ఉన్న బ్రెండీ రూపొందించిన గేమ్ ఇప్పుడు కోట్లు కురిపిస్తూ అందరినీ ఆ మాయలో పడేస్తుండడం విశేషంగా మారింది.