కలల ఇండస్ట్రీ ఆమె కలలను చేరుకోనివ్వలేదు. మంచి ఉద్యోగం వదలి మరీ వచ్చిన ఆ పరిశ్రమకు వచ్చింది. అయితే తమ ఇష్టానికి భిన్నంగా పాడు పరిశ్రమలోకి వెళ్లిన ఆమెను కుటుంబం దూరం పెట్టింది. చివరకు అనాథలా మారింది. ఆ పోర్న్ స్టార్ తనువు చాలించింది.
ప్రతి ఇండస్ట్రీలోనూ ఎత్తుపల్లాలు ఉంటాయి. అయితే పోర్న్ ఇండస్ట్రీకి వెళ్లిన ఒక యువతిని అయినవాళ్లు దూరం పెట్టారు.. అనాథలా మారి ఈ బతుకు ఎందుకని చనిపోయింది.
ఏ ఇండస్ట్రీలోకి వెళ్లినా పెద్దలు కాదనరు. ఆఖరుకు హీరోయిన్ గా చేయడానికి కూడా తల్లిదండ్రులు సరేనంటున్నారు. కానీ తమ పరువు తీసే ‘పోర్న్ ఇండస్ట్రీకి’ వెళ్లాలని కూతురు నిర్ణయించుకుంది. దీంతో ఆమెకు నీళ్లు వదిలేసింది ఆ కుటుంబం. కలవాలని చూసినా దగ్గరకు రానీయకపోవడంతో ఇక ఆమె తనువు చాలించింది.
రష్యాన్ అడల్ట్ నటి.. ప్రముఖ పోర్న్ స్టార్ క్రిస్టినా లిసీనా (29) జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. మంచి బ్యాంక్ ఉద్యోగం వదిలేసి మరీ ఊహించని రీతిలో కుటుంబం వద్దని వారించినా కూడా అందరికీ షాకిస్తూ పోర్న్ ఇండస్ట్రీలోకి క్రిస్టినా అడుగుపెట్టింది.
పోర్న్ హబ్, ఓన్లీ ఫ్యాన్స్ ద్వారా పాపులారిటీ సంపాదించుకుంది. పోర్న్ ఇండస్ట్రీలో మంచి ఐటెం బాంబ్ గా ఎదిగింది.
అయితే పోర్న్ ఇండస్ట్రీలోకి వెళ్లిందని క్రిస్టినాను అయినవాళ్లందరూ దూరం పెట్టారు. దగ్గరకు రానీయలేదు.దీంతో అనాథలా మారింది. తిరిగి కుటుంబంతో కలిసే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్లు ఈ పాడు పనిచేస్తోందని దగ్గరకు రానీయలేదు. అందరికీ దూరమైన క్రిస్టినా చివరకు ఆ బాధ తట్టుకోలేక ఆమె ఉంటున్న అపార్ట్ మెంట్ 22వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఏన్నో కలలు గన్న పోర్న్ స్టార్ జీవితం ఇలా మున్నాళ్ల ముచ్చటగా మారింది. 30ఏళ్లకే జీవితం ముగిసిపోయింది.