దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు పెచ్చరిల్లాయి.. ఢిల్లీలో అయితే మరీ హింసాత్మకంగా మారాయి. అయితే ప్రజలు, విద్యార్థులు స్వచ్ఛందంగా వచ్చి ఇలా చేశారని అంతా భావించారు. అయితే తాజాగా సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న పోస్ట్ చూశాక ఆందోళనకారులకు డబ్బులు, బిర్యానీలు ఆశచూపి మరీ ఈ ఆందోళన చేస్తున్నట్టు అనుమానం కలుగక మానదు.
కేరళలోని తిరువనంతపురం కు చెందిన అబ్దుల్లా కేరళలో ఉద్యోగం కోసం వెతుకుతూ జాబ్ ట్రాయెల్స్ కోసం అందరికీ మెయిల్ చేస్తుండేవాడు. సడన్ గా ఆయనకు ఒక వ్యక్తి నుంచి మెయిల్ వచ్చింది.. అందుకే ఉద్యోగం ఎందుకు దండగ.. ఢిల్లీ వెళ్లి షాహిన్ బాగ్ లో కూర్చో చాలు.. రోజుకు రూ.1000, బిర్యానీ, స్వీట్స్, టీ, మిల్స్ ఇస్తారు’ అని మెయిల్ లో వివరించారు.
జయంత్ గోఖలే పేరుతో వచ్చిన ఈ పోస్టు ను అబ్దుల్లా సోషల్ మీడియా లో షేర్ చేయడం తో వైరల్ అయ్యింది. దీన్ని బీజేపీ శ్రేణులు అస్త్రంగా మలుచుకొని సీఏఏ పై ఆందోళనలు బూటకమని.. కావాలనే ఆందోళనకారులకు డబ్బులిచ్చి తీసుకొచ్చారని ఆరోపిస్తున్నారు.