మాదకద్రవ్యాలకు బానిసైన ఓ విద్యార్థి ఓ హోటల్ పై నుంచి దూకిన ఘటన మహారాష్ట్రలో సంచలనంగా మారింది. 24 ఏళ్ల అర్జున్ భరద్వాజ్ అనే విద్యార్థి ముంబై బాంద్రాలోని తాజ్ ల్యాండ్స్ హోటల్ 19వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకోవాడానికి కొద్ది సేపటి ముందు తన ఫేస్ బుక్ వాల్ లో చేసిన పోస్టు ఇప్పుడు సంచలనంగా మారింది. అందులో ఆయన ఆత్మహత్య ఎలా చేసుకోవాలో తెలుసుకోండి అంటూ ఒక పోస్టింగ్ పెట్టాడు. ఆత్మహత్యకు మందు అతడు మద్యం తాగాడనీ, సిగరెట్టు కాల్చాడని ఆ పోస్టింగును బట్టి తెలుస్తోంది.
తాజ్ ల్యాండ్స్ హోటల్ 19వ అంతస్తులోని 1925 నంబర్ రూమ్ అద్ధాన్ని కుర్చీతో పగులగొట్టి అక్కడ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నార్సీ మోన్జీ కలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనమిక్స్ లో ఆయన బీకాం చివరి సంవత్సరం చదువుతున్నాడు. హోటల్ రూంలోని టేబుల్ పై భరద్వాజ్ రాసిన 9 చిన్న చిన్న సూపైడ్ నోట్స్ కూడా దొరికాయి.
పైనుంచి దూకిన తరువాత హోటల్ సిబ్బంది రక్తపు మడుగులో ఉన్న ఆయన్ను ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. మృతుడిది బెంగళూరు. మాదకద్రవ్యాలకు బానిస కావడంతో ఇంతపని చేశాడని తెలుస్తోంది.
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/