సంబంధం లేని అంశాలు ఇప్పుడుచర్చనీయాంశంగా మారుతున్నాయి. సోషల్ మీడియా పరిధి పెరిగే కొద్దీ కొత్త కొత్త అంశాలు తెర మీదకు వస్తున్నాయి. వివాదాలు సైతం అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. తాజాగా అలాంటిదే ఒకటి చోటు చేసుకుంది.
తాజాగా లైవ్ లో ఒక జ్యోతిష్యురాలు చెప్పిన మాటల్ని వదిలేసి.. ఆమె జాకెట్ ధరించకుండా లైవ్ లోకి వచ్చారంటూ కొత్త వివాదాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. దీంతో.. ఆమె మాటల్ని వదిలేసి.. జాకెట్ లేకుండా లైవ్ లోకి రావటాన్ని వేలెత్తి చూపిస్తూ విమర్శలు చేస్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీకి చెందిన నిధి చౌదరి అనే జ్యోతిష్యురాలు అప్పుడప్పుడు ఆన్ లైన్ లో వీడియోలు చేస్తుంటారు. ఆమెకు సోషల్ మీడియాలో 14.1K ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా ఒక వీడియోను షేర్ చేశారు. ఈ సందర్భంగా 30 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో శనిదేవుడి ప్రభావం.. పరిహారాల గురించి ఆమె వెల్లడించారు.
శనిదేవుడి ప్రభావం గురించి చెబుతూ.. ఆఫీసులోనూ.. ఇంట్లోనూ పని చేసే వారిని పీడించొద్దని.. వారు ఎంత కష్టపడతారో.. అంత డబ్బులు తిరిగి ఇవ్వాలని.. బీదవారికి ఎంత సాయం చేస్తే అంత మంచి జరుగుతుందన్నారు. అందంగా ముస్తాబైన ఆమె.. ఈ వీడియోను చేయగా.. అందులో ఆమె ధరించిన శారీలో జాకెట్ వేసుకోకుండానే జ్యోతిష్యం చెప్పిందన్న ప్రచారం మొదలైంది.
ఈ వీడియో వైరల్ గా మారటమే కాదు.. దీన్ని చూసిన పలువురు తప్పు పడుతున్నారు. ముందు వెళ్లి బ్లౌజ్ కట్టుకొని రావాలిగా సూచనలు చేస్తున్నారు. లైవ్ లో జాకెట్ వేసుకోకుండా ఏంటీ జ్యోతిష్యం? అంటూ ఒకరు పోస్టు చేశారు.
వాస్తవానికి సదరు జ్యోతిష్యురాలు నిజంగానే జాకెట్ వేసుకున్నారా? లేదా? అన్న దానిపై ఎవరికి అవగాహన లేదు. అయినా.. ఆమె తీరు అశ్లీలంగా లేరు. అయినప్పటికీ విడవకుండా ఆమె జాకెట్ ను ఎక్కువగా ఫోకస్ చేసిన తీరు చూస్తే.. విస్మయానికి గురి కాక మానదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.Full View
తాజాగా లైవ్ లో ఒక జ్యోతిష్యురాలు చెప్పిన మాటల్ని వదిలేసి.. ఆమె జాకెట్ ధరించకుండా లైవ్ లోకి వచ్చారంటూ కొత్త వివాదాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. దీంతో.. ఆమె మాటల్ని వదిలేసి.. జాకెట్ లేకుండా లైవ్ లోకి రావటాన్ని వేలెత్తి చూపిస్తూ విమర్శలు చేస్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీకి చెందిన నిధి చౌదరి అనే జ్యోతిష్యురాలు అప్పుడప్పుడు ఆన్ లైన్ లో వీడియోలు చేస్తుంటారు. ఆమెకు సోషల్ మీడియాలో 14.1K ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా ఒక వీడియోను షేర్ చేశారు. ఈ సందర్భంగా 30 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో శనిదేవుడి ప్రభావం.. పరిహారాల గురించి ఆమె వెల్లడించారు.
శనిదేవుడి ప్రభావం గురించి చెబుతూ.. ఆఫీసులోనూ.. ఇంట్లోనూ పని చేసే వారిని పీడించొద్దని.. వారు ఎంత కష్టపడతారో.. అంత డబ్బులు తిరిగి ఇవ్వాలని.. బీదవారికి ఎంత సాయం చేస్తే అంత మంచి జరుగుతుందన్నారు. అందంగా ముస్తాబైన ఆమె.. ఈ వీడియోను చేయగా.. అందులో ఆమె ధరించిన శారీలో జాకెట్ వేసుకోకుండానే జ్యోతిష్యం చెప్పిందన్న ప్రచారం మొదలైంది.
ఈ వీడియో వైరల్ గా మారటమే కాదు.. దీన్ని చూసిన పలువురు తప్పు పడుతున్నారు. ముందు వెళ్లి బ్లౌజ్ కట్టుకొని రావాలిగా సూచనలు చేస్తున్నారు. లైవ్ లో జాకెట్ వేసుకోకుండా ఏంటీ జ్యోతిష్యం? అంటూ ఒకరు పోస్టు చేశారు.
వాస్తవానికి సదరు జ్యోతిష్యురాలు నిజంగానే జాకెట్ వేసుకున్నారా? లేదా? అన్న దానిపై ఎవరికి అవగాహన లేదు. అయినా.. ఆమె తీరు అశ్లీలంగా లేరు. అయినప్పటికీ విడవకుండా ఆమె జాకెట్ ను ఎక్కువగా ఫోకస్ చేసిన తీరు చూస్తే.. విస్మయానికి గురి కాక మానదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.