హెచ్ 1 బి వీసా హోల్డర్స్ కి ఇది నిజంగా చేదువార్తే. గతంలో ఒక కంపెనీలో పనిచేసిన వాళ్లు.. అవకాశం ఉంటే మరో కంపెనీకి వెళ్లే అవకాశం ఉండేది. దీనివల్ల స్థానికంగా ఉండే అమెరికన్స్ కు ఉద్యోగాలు తగ్గిపోతున్నాయని భావించిన యునైటెడ్ స్టేట్స్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఇప్పుడు నిబంధనల్ని కఠినతరం చేసింది. అమెరికాలో ఉండే విదేశీయులు ఇప్పుడు వారికి వచ్చిన ఉద్యోగం మాత్రమే చెయ్యాలి. లేదు కాకూడదు అని అనుకుంటే ఆ ఉద్యోగాన్ని వదలి స్వదేశానికి వెళ్లిపోవాలని అని నిర్ణయం తీసుకుంది.
అమెరికాలో మన భారతీయుడు అంతా హెచ్ 1 బి వీసాలతోనే ఉద్యోగం చేస్తున్నారు. హెచ్ 1 బి వీసాలో ఉద్యోగం చేస్తూ మనవాళ్లు గ్రీన్ కార్డ్ కు అప్లై చేసుకుంటారు. ఎప్పుడైతే గ్రీన్ కార్డు వస్తుందో అప్పటినుంచి వాళ్లంతా అమెరికన్ సిటిజన్స్. సో.. గ్రీన్ కార్డు వచ్చేవరకు మనవాళ్లు హెచ్ 1బి వీసాతోనే ఉండాలి. హెచ్ 1 బి వీసాతో ఉద్యోగం చేస్తున్నప్పుడు గతంలో.. ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీకి వెళ్లే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఆ అవకాశాన్ని అమెరికా మనవాళ్లకు కల్పిచండం లేదు. దీనివల్ల.. ఎన్నారైలే కాదు, వివిధ దేశాల నుంచి వచ్చిన వారంతా భారీగా నష్టపోతారు. తమ పౌరుల అవకాశాలను విదేశీయలు పట్టుకెళ్తున్నారని భావించిన అమెరికా.. అదే తరహా ఉద్యోగమైన సరే.. ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీకి వచ్చే అవకాశాన్ని నిలిపేసింది.
అమెరికా ఇమిగ్రేషన్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాబోయే రోజుల్లో మనవాళ్లకు గడ్డు పరిస్థితులు ఎదురవ్వక తప్పదు. ఎందుకంటే.. అన్ని కంపెనీలు ఉద్యోగుల్ని ఒకేలా చూడవు. ఉదాహరణకు యాపిల్ లాంటి సంస్థలో ఉద్యోగం చెప్పుకోవడానికి బావుంటుంది కానీ చేయడానికి మాత్రం నరకం అని అందరూ ఒప్పుకుంటారు. అదే సమయంలో గూగుల్ లాంటి కంపెనీలో వస్తే ఎగిరి గంతేస్తారు. ఇప్పుడు తాజాగా పెట్టిన నిబంధనతో.. ఇక అటు ఇటు ఉద్యోగాలు మారే అవకాశం ఉండదు. అలాగే శాలరీ హైక్ కోసం మంచి కంపెనీకి వెళ్లే ఛాన్స్ కూడా ఉండదు. దీని ఎఫెక్ట్ అమెరికాలో నివసిస్తున్న దాదాపు 30 లక్షలమంది ప్రవాస భారతీయులపై పడనుందని సమాచారం.