టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో.. టీడీపీ MLA నందమూరి బాలకృష్ణ భార్య రద్దు చేసిన పెద్ద నోట్లను భారీగా సంఖ్యతో ప్రయాణం చేస్తున్నారన్న వార్త దావానలంలా వ్యాపించింది. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెంకన్న సన్నిధికి చేరుకునేందుకు ఆమె చేసిన ప్రయాణంలో స్వల్ప అపశృతిలు చేసుకున్నాయని తెలుస్తోంది.
తిరుపతి ప్రయాణంలో భాగంగా రేణిగుంట ఎయిర్ పోర్ట్ కు వసుంధర చేరుకున్న సమయంలో సీఐఎస్ ఎఫ్ సెక్యూరిటీ చెక్ సమయంలో.. ఆమె పేరుతో బుక్ చేసిన బ్యాగేజ్ లో పెద్ద మొత్తంలో కరెన్సీ నోట్లు కనిపించడంతో.. ఐటీ అధికారులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. అయితే.. ధృవీకరణ సమయలో తన వద్ద ఉన్న ప్రతీ రూపాయికీ వసుంధర లెక్కలు చూపించడంతో ఆదాయపు పన్ను అధికారులు వెనుతిరగాల్సి వచ్చిందట. ఆమె దగ్గర కేవలం పాత కరెన్సీ నోట్లు మినహాయిస్తే.. కొత్త నోట్లు ఏవీ కనిపించకపోవడంతో ఖంగు తిన్నారట ఐటీ అధికారులు.
ఐటీ సోదాలకు గురి కావలసి వచ్చినా తన దగ్గర ప్రతీ రూపాయినీ కేవలం వైట్ మనీ మాత్రమే క్యారీ చేస్తున్నారట వసుంధర. బాలయ్య భార్య పాత కరెన్సీ నోట్లతో దొరికారన్న వార్త వ్యాపించినా.. ప్రతీ రూపాయికీ లెక్కలతో ప్రయాణిస్తున్నారన్న వార్తలతో బాలయ్య అభిమానులు ఫుల్లు హ్యాపీగా ఫీలవుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/