శృంగారం విషయంలో ఈ అపోహలు వీడితేనే బెటర్

Update: 2023-01-05 02:05 GMT
శృంగారం విషయంలో చాలా మందికి అనేక అపోహలు ఉంటాయి. వీటితో లేనిపోని ఆరోగ్య సమస్యలను తెచ్చుకుంటారు.  కొందరు తమకు వచ్చిన సమస్యలను కుటుంబ సభ్యులకు చెప్పుకోలేక ఏవేవో చేస్తుంటారు. ముఖ్యంగా సంతాన లేమి సమస్యలపై  ఆడవాళ్లను మాత్రమే నిందిస్తారు. కానీ ఇందులో మొగవాళ్ల మిస్టేక్ కూడా ఉండే అవకాశం ఉంది. పురుషుల స్పెర్మ్ లో సరైన కౌంటింగ్ లేకపోవడం సంతాన లేమి సమస్యకు దారి తీయొచ్చు. ఇక లైంగిక ఆరోగ్య విషయంలోనూ  చాలా మందిలో అనేక అనుమానాలుంటాయి.  హెచ్ ఐవీ కేవలం స్వలింగ సంపర్కులకే వస్తుందని నమ్ముతారు. మరికొందరు డబుల్ కండోమ్ యూజ్ చేయడం వల్ల గర్భం రాకుండా ఉంటుందని అనుకుంటారు. కానీ ఇలాంటి విషయంలో పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి. అయితే కొన్ని అపోహలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

నేటి కాలంలో ఏజ్ బార్ అయ్యాక పెళ్లిళ్లు అవుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని సమస్యల వల్ల వారికి ఆలస్యంగా సంతానం కలుగుతుంది. అయితే సంతాన లేమి సమస్యలను కేవలం ఆడవాళ్లపై మాత్రమె నెట్టెస్తారు. కానీ ఇది పూర్తిగా అపోహ అని వైద్యులు అంటున్నారు. పురుషుల్లో స్పెర్మ్ సమస్య కారణంగా కూడా సంతానం కలగదు.  సంతాన సమస్యతో బాధపడేవారు తమ భాగస్వామితో తాము కూడా వివిధ టెస్ట్ లు చేయించుకొని సమస్యలను గుర్తించాలి. అప్పుడే దాంపత్య జీవితం బాగుంటుంది.

సెక్స్ లో ఎంజాయ్ చేయాలనుకున్నా అవాంచిత గర్భం రాకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటారు. ఇందులో భాంగా కండోమ్ ధరిస్తారు. అయితే ఒక్క కండోమ్ అయితే పర్వాలేదు. కాన వీర్యం పడిపోతుందనే భయంతో కొందరు రెండు కండోమ్ లు వాడుతారు. కానీ ఇలా వాడడం వల్ల రాషేస్ వచ్చి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. అంతేకాకుండా డబుల్ కండోమ్ ద్వారా ఎలాంటి సెక్స్ తృప్తి ఉండదు.

గర్భం రాకుండా ఉండేందుకు మాత్రలు తీసుకుంటారు. అయితే ఈ మాత్రలు కేవలం గర్భనిరోధకానికి మాత్రమే పనిచేస్తాయి. కానీ అనారోగ్యాన్ని తెచ్చిపెడుతుంది. అందువల్ల మాత్రలకు అలవాటు కాకుండా జాగ్రత్త పడాలి. ఒక్కోసారిఈ మాత్ర సైడ్ ఎఫెక్టయి ప్రాణం పోయే పరిస్థితి కూడా రావచ్చు. వైద్యుల సమక్షంలో మాత్రమే వీటిని తీసుకోవాలి.

అనేక మందితో లైంగికంగా పాల్గొంటే హెచ్ ఐవీ వస్తుందనేది నిజం. కానీ స్వలింగ సంపర్కులకు మాత్రమే వస్తుందనేది అపోహ. సాధ్యమైనంత వరకు ఎక్కువ మందితో సెక్స్ సంబంధాలు పెట్టుకోకపోవడమే బెటర్. ఎందుకంటే వారికున్న లైంగిక సమస్యలు మీకు సోకే ప్రమాదం ఉంది. మరోవైపు మీ అందమైన సంసార జీవితం నాశనం కావడానికి ఇది దారి తీస్తుంది.

సంభోగం తరువాత కొందరు వెంటనే మూత్ర విసర్జన చేస్తారు. కానీ అలా చేయడం వల్ల మంచిదే. కానీ గర్భం రావాలనుకున్ వారికి ఇది వర్తించదు. అయితే సంభోగం తరువాత ప్రత్యేక ప్రదేశంలో శుభ్రం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. లేకుంటే వ్యాధి కారకాలు అక్కడే ఉండిపోయిన కొత్త వ్యాధులు తయారవుతాయి.

స్పెర్మ్ శరీరంలో 5 నుంచి 6 రోజుల వరకు ఉంటాయి. ఇది బయటికి వచ్చిన తరువాత కేవలం కొన్ని సెకన్ల పాటు మాత్రమే జీవించగలదు. అందువల్ల వీర్యం లోపలికి వెళ్లి గర్భం వస్తుందనే ఆందోళన అవసరం లేదు. మీ భాగస్వామి అండం విడుదలయినప్పుడే ఫలధీకరణ చెందుతుంది.

ఇవి కొన్ని మాత్రమే ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే వైద్యులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News