ప్రపంచంలోనే మాట్లాడే అతిపెద్ద కీటకం.. చూసే దమ్ముందా?

Update: 2020-05-20 23:30 GMT
పెద్ద పురుగు.. హాలీవుడ్ సినిమాల్లో చూపినట్టు స్పైడర్ లా ఉంది. ఓ పెద్ద చెత్త బుట్టను పట్టుకొని ఉంది. ఓ 8 ఏళ్ల బాలుడి సైజులో ఉంది. అంటిపట్టుకొని ఉండడం.. గోడలను పాకుతూ వెళ్లడం దీని పని.. ప్రస్తుతం మహమ్మారి దెబ్బతో ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉంది. జనాల అలజడి అడవుల్లో తగ్గడంతో స్వేచ్ఛగా వన్యప్రాణులు రోడ్లమీదకు వస్తున్నారు.తిరుమల సహా ఇప్పుడు అడవులున్న ప్రాంతాల్లో జనసంచారం తగ్గడంతో జంతువులు యథేచ్ఛంగా తిరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద కీటకం బయటకు వచ్చింది. సంభ్రమాశ్చార్యాలకు గురిచేసింది. విషయం ఏంటంటే దీనికి మాట్లాడడం కూడా వచ్చు.

దీనిపేరు ‘పామ్ థీఫ్’ ప్రపంచంలోనే అతిపెద్ద కీటకం. దక్షిణ అమెరికా దేశాల్లో విస్తరించిన అమేజాన్ అడవుల్లో ఉంటుంది. . చిన్న చిన్న కీటకాలను , శాఖహార ఆకులను, పండ్లను ఎక్కువగా తింటుంది. లాక్ డౌన్ తో మనుషుల అలజడి లేకపోయేసరికి ఆహారం వెతుక్కుంటూ ఇటీవల అడవుల్లో పెట్టిన ఓ కాగితపు కంపెనీ చేరువకు వచ్చి చెత్త బుట్టలో పడవేసిన వస్తువులను తినడానికి ప్రయత్నించింది. ఇంత పెద్ద కీటకాన్ని చూసి అక్కడున్న వారందరూ షాక్ అయ్యారు.. కానీ ఇది మనుషుల మీద దాడి చేసే రకం కాదు.. సాధుజీవేనట.. దాన్ని కొందరు కార్మికులు పిలవగా స్పందించింది. చిలకలా దీనికి మాటలు రావడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు..

ఈ పామ్ థీప్ చూడడానికి తేలు జాతికి చెందినదిగా అక్కడి వారు చెబుతారు.. కానీ విషం ఉండదు.. స్పైడర్ లా ఇది తన నోటి నుంచి జిగురును వదులుతుందట. అలా చెట్లపైనే ఎక్కువగా ఉంటుందట.. అసలు పామ్ థీఫ్ లు ఇంత పెద్దగా పెరగవట.. కేవలం అడుగు, రెండు అడుగుల వరకూ పెరగడం గొప్ప.. కానీ ఇది ఓ 8 ఏళ్ల బాలుడి సైజులో ఉండేసరికి చూసిన కార్మికులు తొలుత భయపడ్డారు.కానీ హాని చేయకుండా పదార్థాలను తినడం చూసి పలకరించారు..

పామ్ థీఫ్ కీటకానికి శబ్ధాలు చేసేలా స్వరపేటిక ఉంటుంది. కొందరు కార్మికులు దాన్ని పామ్ థీఫ్ అని పలకరించగా.. అది కూడా డిఫెరెంట్ గొంతుతో ‘పామ్ థీఫ్’ అని అరవడం వారికి వినిపించింది. దీన్ని బట్టి ఈ కీటకానికి విషయ పరిజ్ఞానం ఉందని.. మనుషుల వలే మాట్లాడే శక్తి ఉందని అర్థమైంది.

ఈ పామ్ థీఫ్ లు అడవుల్లోనే జీవిస్తాయి. ఎక్కువగా పండ్లు, ఫలాలు తింటాయి. మాంసాహారాన్ని తక్కువగా తింటాయి. ఆకలి వేసినప్పుడు. తన వద్దకు వచ్చిన కీటకాలను మాత్రమే చంపి తింటాయట.. ఇలా బయటకు వచ్చి కనపడే సరికి వైరల్ గా మారింది. పైగా మాట్లాడే కీటకం అనే సరికి ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యింది.
Tags:    

Similar News