ముద్దంటే ఎవరికి చేదు.. ఆ ఉద్దేశం అందరికీ ఉంటుంది.. ప్రేమను వ్యక్తపరచాలంటే ముద్దును మించిన సాధనం మరొకటి లేదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ముద్దుతో మొదలై హగ్గుకు దారితీసి ఆ తర్వాత శృంగారం వరకు చేరి పీక్స్ కు చేరుతుంది. అదంతా ముద్దు నుంచి పుట్టే తతంగమే.. ఆ ప్రేమ లేనిదే అసలు ప్రపంచమే లేదు. అందుకే ప్రేమలో ‘ముద్దు’కు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది.
ముద్దులో ఎన్నో రకాలున్నాయి. ఫ్రెంచ్ కిస్, స్పైడర్ మ్యాన్ కిస్, నుదుటిపై, పెదాలపై, బుగ్గపై ఇలా ఎన్నో రకాల ముద్దులు.. డిఫెరెంట్ యాంగిల్స్ లో పెట్టడాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. అయితే ముద్దు పెట్టుకుంటే క్యాలరీలు కరగడంతోపాటు ప్రేమ, సెక్స్ పెరుగుతుందని ఇన్నాళ్లు భావించారు. కానీ తాజా సర్వే మాత్రం అందరినీ భయపెడుతోంది.
ముద్దు కొన్ని సార్లు ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఈ ముద్దుల ద్వారా లైంగికంగా వ్యాధులు సంక్రమిస్తున్నాయి. కాబట్టి లైంగికంగా సంక్రమించే వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
ఎస్టీడీలు అనే ఈ ముద్దు వ్యాధులు చర్మంతోని చర్మాన్ని తాకడం.. ఇంజెక్షన్లు , సూదుల ద్వారా, రక్తమార్పిడి, తల్లి నుంచి నవజాత శిశువులకు వ్యాప్తి చెందుతాయని తేలింది. వ్యాధి తీవ్రతను బట్టి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని తేలింది. ఇందులో వ్యంధత్వం కూడా ఉందని.. ఇది శారీరక సమస్యలతోపాటుగా జీవిత భాగస్వాముల మధ్య ఎన్నో సమస్యలను కలిగిస్తుందని తేలింది.
అయితే ఈ ముద్దులతో వ్యాధులు వ్యాపించకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. లైంగిక సంబంధాన్ని పరిమితం చేసి లైంగిక సంపర్క సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. చర్మ సంపర్కం ద్వారా సంక్రమించే ఈ వ్యాధుల విషయంలో సెక్స్ ను చేసేటప్పుడు కండోమ్స్ వంటివి వాడితే రోగాలు రావని చెబుతున్నారు.
ముద్దు ద్వారా కూడా లైంగికంగా ఈ వ్యాధులు వస్తాయి. ఇది యోని లేదా నోటీ సంపర్కం నుంచి సంక్రమించే వ్యాప్తి తక్కువగా ఉంటుంది. వీర్యం లేదా రక్తం కంటే లాలాజలం ద్వారా సంక్రమణ వ్యాప్తి తక్కువగా ఉంటుందని తేలింది. బయటకు కనిపించే గాయాలు, పుండ్లు ద్వారా కూడా ఈ సంక్రమణ ఉంటుందని తేలింది.
ముద్దు ద్వారా ‘హెర్పెస్’ అనే వైరల్ ఇన్ఫెక్షన్ సోకుతుంది. నోరు, పురీషనాళం ద్వారా సిఫిలిస్ అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుంది. ఈ గాయాలు ఉన్నప్పుడు ముద్దులు పెట్టొద్దు. ముద్దు ద్వారానే నోట్లో కనిపించే పుండ్లు పుట్టి హెవీపీ వ్యాపిస్తుందని తేలింది. సో ముద్దుల ద్వారానూ వ్యాధులు సంక్రమిస్తాయని తాజా పరిశోధన నిగ్గుతేల్చింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.