జనాభా నియంత్రణ చట్టం ..ఈ చట్టం గురించి మన దేశంలో గత కొన్నేళ్లుగా చర్చ జరుగుతూనే ఉంది. కానీ , అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం కావడంతో ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం అంత సులభం కాదు. ఇకపోతే , ప్రస్తుతం దేశంలో కరోనా కలకలం సృష్టిస్తున్న వేళ .. ఒక రకమైన విభజన కనిపిస్తున్న మాట వాస్తవం. గతంలో ఎన్నడూ లేని విధంగా హిందువులు, ముస్లింల మధ్య విభజన చూస్తున్నాం. మోడీ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విభజన రేఖ క్రమంగా పెద్దది అవుతుండగా.. కరోనా వ్యాప్తిని మరో స్థాయికి తీసుకెళ్లిన మర్కజ్ ప్రార్థనల ఉదంతం అనంతరం పూడ్చలేని అగాథం ఏర్పడింది. దేశంలో కరోనా పెరగడానికి ముస్లింలే కారణమంటూ అనేకమంది సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
అలాగే మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన ముస్లింలు కరోనా పరీక్షలకు సహకరించకపోవడం.. వైద్య, పోలీసు సిబ్బందిపై దాడులు చేయడం మిగతా వారిలో ద్వేషాన్ని పెంచాయి. ఈ పరిస్థితుల్లోనే ముస్లింలపై అదుపు సాధించే ప్రయత్నం మోడీ సర్కారు చేస్తోందన్న విశ్లేషణలు మీడియాలో వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నట్లుండి జనాభా నియంత్రణ మీదికి కేంద్ర ప్రభుత్వం దృష్టి మళ్లడం గమనార్హం. కరోనా నియంత్రణలో భాగంగా కేంద్రం తీసుకుంటున్న చర్యలపై తాజాగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఓ ప్రసంగం చేశారు.
అందులో భాగంగా మన దేశంలో జనాభా నియంత్రణపై దృష్టిపెట్టాల్సిన అవసరాన్ని అయన చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని ఉటంకిస్తూ బీజేపీ అధికార ప్రతినిధి అశ్విన్ ఉపాధ్యాయ్.. దేశంలో జనాభా నియంత్రణ లేకపోవడం వల్ల కరోనా వ్యాప్తి పెరుగుతుండటం గురించి ప్రస్తావించారు. ప్రపంచంలోని పెద్ద దేశాల్లో అత్యధిక జనసాంద్రత ఉన్న దేశం ఇండియానే అని, మన దేశం కంటే విస్తీర్ణంలో 3 రెట్లున్న అమెరికాలో 33 కోట్ల జనాభా మాత్రమే ఉందని.. కానీ మన జనాభా 135 కోట్లు దాటిపోయిందని , దీన్ని కంట్రోల్ చేయకపోతే భవిష్యత్ లో మరిన్ని కష్టాలు ఎదురైయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని అయన తెలిపారు.
ముస్లింలు అసలు జనాభా నియంత్రణ పాటించకుండా ఎక్కువమంది పిల్లల్ని కంటారన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారికి కూడా వర్తించేలా జనాభా నియంత్రణ చట్టంను తీసుకురావాలని డిమాండ్ పెరుగుతోంది. దీనితో ఈ హ్యాష్ ట్యాగ్‌తో పెద్ద ఎత్తున సోషల్ మీడియా లో ట్రెండింగ్ అవుతుంది.