ఏపీ రాజకీయాల్లో మూడు రాజధానుల బిల్లు చిచ్చుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ బిల్లుకు గవర్నర్ ఆమోదం సంచలనంగా మారింది. అమరావతియే రాజధానిగా ఉండాలని కొద్దిరోజులుగా చంద్రబాబు సహా టీడీపీ, అమరావతి రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బిల్లు ఆమోదం పొందడం.. సీఎం జగన్.. విశాఖను పరిపాలన రాజధానిగా చేయడానికి వడివడిగా అడుగులు వేస్తుండడంతో ప్రతిపక్ష చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది
తాజాగా మూడు రాజధానుల బిల్లు ఆమోదానికి వ్యతిరేకంగా చంద్రబాబు, 20 మంది టీడీపీ ఎమ్మెల్యేలు సామూహిక రాజీనామా చేయడానికి నిర్ణయించారు. రేపు గవర్నర్ ను కలిసి రాజీనామా పత్రాలు అందించనున్నట్టు సమాచారం.
ఆ తర్వాత అమరావతి రాజధాని కోసం ఉద్యమం చేయడానికి చంద్రబాబు డిసైడ్ అయినట్లు సమాచారం.అమరావతి రైతులతోపాటు చంద్రబాబు కూడా దీక్షలు, నిరసనలు, ఆందోళనకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఏపీ రాజకీయాల్లో సంచలనంగా ఖాయంగా కనిపిస్తోంది. ప్రతిపక్ష చంద్రబాబు సహా 20మంది ఎమ్మెల్యేలు రాజీనామాను ప్రభుత్వం కూడా స్పీకర్ ద్వారా ఆమోదింప చేసి ప్రజల్లోనే తేల్చుకోవడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం. దీంతో ప్రజాక్షేత్రంలోనే చంద్రబాబును ఎదుర్కోవడానికి వైసీపీ ప్రభుత్వం రెడీ అవుతున్నట్టు తెలిసింది.