కదిలే జెయింట్ వీల్ లో దుకాణం పెట్టేశారు.. ఈ షాకింగ్ ఉదంతం ఎక్కడంటే?
రోటీన్ కు భిన్నంగా చేయాలని తపించేటోళ్లు బోలెడంత మంది కనిపిస్తారు. మిగిలిన వారి మాదిరి సాదాసీదాగా కాకుండా సమ్ థింగ్ స్పెషల్ అన్నట్లుగా వ్యవహరించే చిత్రమైన బుద్ధి వీరిలో కనిపిస్తుంటుంది. ఇలాంటి తీరు ఉండటం తప్పేం కాదు కానీ.. మోతాదు మించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
అందుకు భిన్నంగా చుట్టూ ఉన్న పరిస్థితుల్ని మరిచి.. తాము సభ్య సమాజంలో ఉన్నామన్న విషయాన్ని విస్మరించి.. తమ సంతోషం కోసం దేనికైనా తెగించే వారికి తిప్పలు తప్పవు. తాజాగా అలాంటి చిక్కులే అమెరికాలోని ఒక జంట ఎదుర్కొంటున్నారు.
సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే.. అమెరికాలోని ఓహియో అమ్యూజ్ మెంట్ పార్కుకు 32 ఏళ్ల వయసున్న జంట ఒకటి వచ్చింది. మిగిలిన వారి మాదిరే ఆ పార్కులో ఎంజాయ్ చేయటం షురూ చేశారు.అయితే.. వారి బుర్రకో సిత్రమైన బుద్ధి పుట్టింది. రోటీన్ కు భిన్నంగా భారీగా ఉండే జెయింట్ వీల్ లో సెక్సు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కలిగింది. ఇలాంటివి బుర్రలోకివచ్చాక ఊరుకుంటారా? వెంటనే జెయింట్ వీల్ ఎక్కేశారు.
భూమికి 145 అడుగుల ఎత్తులో తిరిగే ఈజెయింట్ వీల్ ఎక్కిన ఈ జంట.. అందరి ముందు ఎలాంటి ఇబ్బంది లేకుండా దుకాణం పెట్టేశారు. ఓపక్క జెయింట్ వీల్ తిరుగుతుంటే.. మరోవైపు తమ పని తాము కానిచ్చేశారు. వీరి తీరుతో మిగిలిన వారు షాక్ తిన్న పరిస్థితి. అందరి ఎదుట అలా ఓపెన్ సెక్సు చేసిన ఈ జంట ఘన కార్యాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చారు.
వీరి భాగోతాన్ని అదే జెయింట్ వీల్ లో ఉన్న నలుగురు వ్యక్తులతోపాటు.. ఇద్దరు మైనర్లు కూడా చూశారు. అయినప్పటికీ.. వారేం అనుకుంటారో అన్న సోయి లేకుండా తమ సుఖమే ముఖ్యమనుకున్న వారు.. సభ్యతను మరచి.. గాఢమైన రొమాన్సును కానిచ్చేశారు.
అంతా అయిపోయిన తర్వాత కిందకు దిగిన వారికి దిమ్మ తిరిగే షాక్ సిద్ధంగా ఉంది. ఈ జంట చేసిన ఛండాలంపై చుట్టూ ఉన్న వారు కంప్లైంట్ ఇవ్వటం.. అప్పటికే వచ్చి ఉన్న పోలీసులు వీరిద్దరిని అరెస్టు చేసి తమతో తీసుకెళ్లారు. బయటకు వచ్చినప్పుడు తమ చుట్టూ ఉన్న వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వ్యవహరించటం తప్పేం కాదు. హద్దులు దాటేలా వ్యవహరిస్తే ఇలాంటి తిప్పలు తప్పవు మరి.