గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
మేషరాశి: ఆర్థిక వ్యవహారాల్లో ఆటుపోట్లు. మీ సత్తా చాటుకునేందుకు తగిన సమయం. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు. రియల్ ఎస్టేట్ ల వారికి చిక్కులు తొలుగుతాయి. వ్యాపారాల్లో ముందుకు సాగుతారు. ఉద్యోగులకు పదోన్నతలు. పారిశ్రామిక - కళారాంగాల వారికి ఉత్సాహం. ఐటీ నిపుణులకు ముందుకుసాగుతారు. విద్యార్థులకు అరుదైన అవకాశాలు. మహిళలకు సంతోషకరమైన సమాచారం. ఆంజనేయ దండకం పఠిస్తే మంచిది.
వృషభరాశి: సమస్యలతో ఆందోళన. ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. శారీరక రుగ్మతలు. ఉద్యోగులకు స్థానచలనం. పారిశ్రామిక - రాజకీయ వర్గాలకు కొన్ని చిక్కులు. ఐటీ నిపుణులకు కష్టాలు. విద్యార్థులు నిదానం పాఠిస్తే మంచిది. మహిళలకు మానసిక అశాంతి. గణపతికి అర్చన చేయిస్తే మంచిది.
మిథునరాశి: ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరం. నూతన ఉద్యోగయోగం. రియల్ ఎస్టేట్ వారికి అన్నీ విజయాలే. వ్యాపారాల్లో అనుకున్న లాభాలు. ఉద్యోగులకు చిక్కులు. రాజకీయ, కళారంగాల వారికి నూతనోత్సాహం. ఐటీ నిపుణులకు విజయాలు. విద్యార్థులు రెట్టించిన ఉత్సాహంతో ముందడుగు వేస్తారు. మహిళలకు ఆస్తి, ధనలాభ సూచనలు. హనుమాన్ పూజలు చేస్తే మంచిది.
కర్కాటకరాశి: ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తారు. నూతన ఉద్యోగయత్నాలు కలిసివస్తాయి. రాబడి పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ వారికి నూతనోత్సాహం. కొత్త వ్యాపారాలు శ్రీకారం చుడతారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. రాజకీయ నాయకులకు కొత్త పదవులు. ఐటీ నిపుణులకు ప్రయత్నాలు సాధిస్తారు. విద్యార్థులకు సాంకేతిక ఉత్సాహాన్నిస్తాయి. మహిళలకు కుటుంబంలో చికాకులు. కాలభైరవ వాష్టకం పఠిస్తే మంచిది.
సింహరాశి: ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. రియల్ ఎస్టేట్ వారికి నిరాశ. వ్యాపారాలు లాభించవు. ఉద్యోగులకు బదిలీలు. పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు విదేశీయానం వాయిదా. ఐటీ నిపుణులకు మరింత శ్రద్ధ. విద్యార్థులకు అవకాశాలు నిరాశ కలిగిస్తాయి. మహిళలకు కుటుంబ సమస్యలు. లక్ష్మీ స్తోత్రాలు పఠిస్తే మంచిది.
కన్యరాశి: ఆదాయం అంతగా ఉండదు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి అనుకూలం కాదు. వ్యాపారాల్లో చిక్కులు. లాభాలు రావు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. రాజకీయ, కళారంగాల వారికి ఒత్తిడులు. ఐటీ నిపుణులకు సమస్యలు. విద్యార్థులకు మానసిక అశాంతి. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు. అంగారక స్తోత్రాలు పఠిస్తే మంచిది.
తులరాశి: ఆదాయం ఆశాజనకం. రియల్ ఎస్టేట్ వారికి కొత్త ఆశలు. ఉద్యోగాల్లో పదోన్నతులు. వ్యాపారాల్లో అనుకున్న లాభాలు. పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు అహ్వానాలు. ఐటీ నిపుణులకు అనుకున్నది సాధిస్తారు. విద్యార్థులు లక్ష్యాల సాధన పూర్తి చేస్తారు. మహిళలకు ఒక సమాచారంతో ఊరట. హయగ్రీవ స్తోత్రాలు పఠిస్తే మంచిది.
వృశ్చికరాశి: అవసరాలకు సొమ్ము అందుతుంది. శుభవార్తలు వింటారు. రియల్ ఎస్టేట్ లు, కాంట్రాక్టర్లకు మరింత ఉత్సాహం. ఉద్యోగాల్లో చిక్కులు తొలిగి ముందడుగు వేస్తారు. వ్యాపార లావాదేవీలు లాభసాటి. కళాకారులు, రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు. ఐటీ నిపుణులకు అవకాశాలు. విద్యార్థులు అందిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. మహిళలకు కుటుంబ సభ్యుల సహాయం అందుతుంది. శివస్తోత్రాలు పఠిస్తే మంచిది.
ధనస్సురాశి: ఆరోగ్యం క్షీణిస్తుంది. ఆదాయం తగ్గడంతో నిరాశ. రియల్ ఎస్టేట్ వారికి సమస్యలు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు. ఉద్యోగులకు బదిలీలు. రాజకీయ, పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనల్లో ఆటంకాలు. ఐటీ నిపుణులకు నిర్ణయాల్లో జాప్యం. విద్యార్థులకు అసంతృప్తి వెంటాడుతుంది. మహిళలకు మానసిక అశాంతి. దత్తాత్రేయున్ని పూజిస్తే మంచిది.
మకరరాశి: ఆరోగ్య సమస్యలు. ఆర్థిక పరిస్థితిలో కొంత నిరాశ.రియల్ ఎస్టేట్ లు, కాంట్రాక్టర్లకు కొంత గందరగోళ పరిస్థితి. వ్యాపారాలు మందకొడి. ఉద్యోగులకు ఒత్తిడులు. పారిశ్రామిక, కళారంగాల వారికి పనులు వాయిదా. ఐటీ నిపుణులకు మానసిక ఆందోళన. విద్యార్థులకు నిరుత్సాహం. మహిళలకు కుటుంబంలో చికాకులు. దుర్గాదేవీని పూజిస్తే మంచిది.
కుంభరాశి: ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరం. వ్యాపారాల్లో అనుకున్న లాభాలు. ఉద్యోగులకు అనూహ్యమైన అవకాశాలు. రాజకీయ, కళారాంగాల వారికి సన్మానాలు. ఐటీ నిపుణులు అనుకున్నది సాధిస్తారు. విద్యార్థులు లక్ష్యసాధనలో ముందుకు సాగుతారు. మహిళలకు కుటంబంలో ప్రోత్సాహం. శివారాధన చేస్తే మంచిది.
మీనరాశి: రియల్ ఎస్టేట్ వారికి కొంత మేరకు ఇబ్బందులు. వ్యాపారాల్లో కొంత ఇబ్బందులు. ఉద్యోగులు ఓపిగ్గా వ్యవహరించాలి. పారిశ్రామిక, కళారంగాల వారికి పనులు వాయిదా. ఐటీ నిపుణులకు సామాన్యస్థితి. విద్యార్థులకు అవకాశాలు. మహిళలకు మానసిక ఆందోళన. గణేశాష్టకం పఠిస్తే మంచిది.