మహమ్మారి పుట్టింది వూహాన్ ల్యాబ్ లోనే.. సంచలనంగా మారిన బయటకొచ్చిన రికార్డింగులు
అనుమానాలు నిజమవుతున్నాయి. ఇప్పటివరకు ఆధారాల్లేకుండా ఆరోపణలు చేస్తున్నట్లుగా అనుకున్న అంశాల్లో వాస్తవం ఉందని.. కరోనా వైరస్ సహజసిద్ధంగాపుట్టింది కాదని.. వూహాన్ ల్యాబ్ లో జరిగిన తప్పునకు ఇప్పుడు ప్రపంచం మూల్యం చెల్లింస్తుందన్న వాస్తవాన్ని తెలిపే డబ్ల్యూహెచ్ అంతర్గత రికార్డింగులు బయటకు వచ్చాయి. ఇదిప్పుడు సంచలనంగా మారింది. కరోనా విలయతాండవంతో యావత్ ప్రపంచం ప్రభావితానికి గురి కావటం తెలిసిందే.
తాజాగా కరోనా సెకండ్ వేవ్ అమెరికాతో సహా.. యూరప్ లోని పలు దేశాల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. పెద్ద ఎత్తున ప్రాణాల్ని తీస్తోంది. ఇలాంటివేళ.. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన అంతర్గత రికార్డింగులు బయటకు వచ్చాయి. అందులో శాస్త్రవేత్తలు తమ అంతర్గత సమావేశాల్లో మాట్లాడుకున్న సందర్భంగా.. వైరస్ పై అధ్యయనం చరేయటం ఆ ప్రయోగశాల దురదృష్టం అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన అత్యున్నత నిపుణులైన శాస్త్రవేత్తలు మాట్లాడినట్లుగా చెప్పే రికార్డింగులు బయటకు వచ్చాయి.
దీంతో..చైనాలోని వూహాన్ ప్రయోగశాల గురించే వారు మాట్లాడుకుంటున్నట్లుగా భావిస్తున్నారు. ఇప్పటికే చైనా తీరుపైనా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ పైనా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా తప్పుపట్టటమే కాదు.. ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులు ఇవ్వటాన్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. కరోనా ఎపిసోడ్ లో ప్రపంచ ఆరోగ్య సంస్థ సరైన తీరులో స్పందించటం లేదన్న వాదనలుజోరుగా వినిపించాయి. దీనికి తగ్గట్లే తాజాగా వెలువడిన అంతర్గత రికార్డులు వూహాన్ ల్యాబ్ లో చోటు చేసుకున్న ప్రయోగం జరిగినట్లుగా చెబుతున్నారు. దీనికిసంబంధించిన మరిన్ని ఆధారాలు లభిస్తే.. అగ్రరాజ్యం అమెరికా.. దానికి కొత్తగా ఎన్నికైన బైడెన్ ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు అన్నది ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.