మీకు 45 సంవత్సరాలు నిండాయా? అయితే మీరు ప్రతిరోజు కనీసం రెండు వెల్లుల్లి రెబ్బలు పొద్దున్నే తినండి. ఇది 14 రకాల క్యాన్సర్‌ను నివారిస్తుంది. ప్రపంచంలో గుండె వ్యాధితో చనిపోతున్న వారి సంఖ్య తర్వాత క్యాన్సర్ వ్యాధితో చనిపోతున్న వారి సంఖ్య రెండో స్థానంలో ఉంది. రోజు రోజు ఈ సంఖ్య పెరుగుతోంది. క్యాన్సర్ వ్యాధికి మందులు వాడాలంటే ఖర్చులు తడిసి మోపెడు అవుతాయి. లక్షలు ఖర్చు చేయాల్సిందే. శాస్త్రవేత్తలు క్యాన్సర్ విరుగుడు మందును కనిపెట్టే పనిలో ఉన్నారు. ప్రస్తుతం నివారణ ఒక్కటే మార్గం. దీనిని మన దరిచేరకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చునని చెబుతున్నారు. అలాగే క్యాన్సర్ సోకిన వారు వెల్లుల్లి తింటే మంచిదట.
వెల్లుల్లి 14 రకాల క్యాన్సర్, మరెన్నో ఇతర జబ్బులు రాకుండా చేస్తుందని అమెరికా ఇనిస్టిట్యూట్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ జరిపిన తాజా అధ్యయనంలో తేలింది. క్యాన్సర్ పేషెంట్లు రోజుకు 5 లేదా 6 దంచిన వెల్లుల్లి రెమ్మలను తినాలను సూచిస్తున్నారు. వీటిని వెంట వెంటనే తినకూడదు. ఒక్కో రెమ్మను 15 నిమిషాల గ్యాప్‌లో తినవచ్చు. ఈ 15 నిమిషాల్లో వెల్లుల్లి రెమ్మల నుంచి అలినేస్ అనే ఎంజైమ్ విడుదలవుతుంది. ఇందులో యాంటీ ఫంగల్, మరియు యాంటీ క్యాన్సర్ తత్వాలు ఉంటాయి.
క్యాన్సర్‌ను నిరోధించడమే కాదు. దీనిని తింటే 166 రకాల వరకు జబ్బులు రాకుండా చేస్తుందని పరిశోధకులు అంటున్నారు. సహజ సిద్ధంగా క్యాన్సర్‌ను నివారిస్తుందని చెబుతున్నారు. రసాయనాలతో కూడిన మెడిసిన్స్ కంటే వెల్లుల్లి ద్వారా క్యాన్సర్ రాకుండా చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.