ఈటల రాజేందర్ భూములు కబ్జా చేశాడని ఆరోపించిన అచ్చంపేట వాసులు మాట మార్చేశారు. తాజాగా మంత్రి ఈటల రాజేందర్ భూముల వివాదంపై మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట సర్పంచ్ లక్ష్మీ మాట మార్చారు.
శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. బలవంతంగా ఈటల భూములు లాక్కోలేదని లక్ష్మీ మీడియా ఎదుట స్పష్టంగా చెప్పారు. రెండు లక్షలకు ఎకరా భూమిని కొందరు అమ్ముకున్నారని ఆమె చెప్పింది.
బలవంతంగా ఎవరి దగ్గర నుంచి ఈటల భూమి లాక్కోలేదని అచ్చంపేట తెలిపారు. అయితే పిల్లల పెళ్లిళ్ల కోసం ఎకరా భూమిని రెండు లక్షల రూపాయల చొప్పున కొందరు అమ్ముకున్నారని పేర్కొన్నారు.
మళ్లీ ఇప్పుడు పైసలు అడగడం కరెక్ట్ కాదన్నారు. కొందరు వ్యక్తులు వెళ్లి సీఎం కేసీఆర్ నుకలిసినట్లు గ్రామంలో ప్రచారం జరుగుతోందని లక్ష్మీ తెలిపారు.