వైఎస్ రాజశేఖర్ రెడ్డి దయవల్ల వెలుగులోకి వచ్చిన కాంగ్రెస్ యువ నేత అతడు..కాస్త బాగా మాట్లాడుతాడని పేరుంది. కానీ అవసరార్థం వాడుకొని వదిలేసే చంద్రబాబు మాయలో పడి ఇప్పుడు రాజకీయంగా సమాధి కట్టుకున్నాడని వైజాగ్ ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. జగన్ ను కాదని చంద్రబాబు పంచన చేరిన అతడు ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడిగా మారిపోయాడని అంటున్నారు.
కాంగ్రెస్ లో అనూహ్యంగా తెరపైకి వచ్చాడు. యూత్ కాంగ్రెస్ నుంచి ఎదిగాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వల్ల రెండు సార్లు ఎంపీగా గెలిచిన అనకాపల్లి ఎంపీ.. ప్రస్తుతం తన ఇగో ప్రాబ్లం వల్ల 2019 ఎన్నికల్లో చివరి నిమిషంలో టీడీపీలోకి జంప్ అయ్యి భీమిలి నుంచి పోటీచేశాడు సబ్బం హరి.
అయితే సడన్ గా టీడీపీ అనుకూల చానెల్స్ సబ్బం హరిని సీనియర్ రాజకీయ విశ్లేషకుడిగా ప్రొజెక్ట్ చేసి హల్ చల్ చేశాయి. అతడిని ఒక పెద్ద భూతద్దంలో చూపించాయి. అది బ్రేకింగ్ న్యూస్ లో వేసి ప్రముఖ విశ్లేషకుడిగా ఆ చానెల్స్ ఊదరగొట్టాయి.
ఈ మాజీ ఎంపీ టీడీపీకి ఇప్పుడు రాజీనామా చేశాడని ప్రజలు అనుకుంటున్నారు. సబ్బం హరి అతడికి అతడే సర్టిఫికెట్ ఇచ్చుకొని ఆయన పెద్ద మనిషి అయినట్టు బిల్డప్ ఇచ్చుకుంటున్నాడని వైజాగ్ ప్రజలు అనుకుంటున్నారు.