గ్రేటర్ ఎన్నికల్లో గెలుపోటములపై అంచనాలు ఉన్నప్పటికీ అన్ని పార్టీలు దేని ప్రయత్నమది చేస్తున్నాయి. ముఖ్యంగా మేయర్ పీఠాన్ని అందుకోవడానికి వచ్చే అవకాశాలను ఉపయోగించుకోవడంలో ఏమాత్రం వెనుకబడరాదన్న ఉద్దేశంతో ముందుజాగ్రత్త పడుతున్నాయి. అందుకే అన్ని పార్టీలూ తమ ప్రజాప్రతినిధులతో ఎక్స్ అఫీసియో రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నాయి.ఇప్పటికే ఏభై మంది ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఇప్పటికే నమోదు చేసుకోవడం విశేషం. ఇందులో మెదక్ ఎమ్.పి కొత్త ప్రభాకరరెడ్డి కూడా ఉండడం విశేషం. ఆయనతో సహా ఇరవై మంది టిఆర్ ఎస్ ఎమ్మెల్యేలు - ఎమ్.పిలు - ఎమ్మెల్సీలు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. కాంగ్రెస్ లో ఐదుగురు ఉన్నారు. వారిలో ఏపీ నేత - రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు కూడా ఉన్నారు. టిడిపి తరపున ఉన్న ఎనిమిది మంది లో రాజ్యసభ సభ్యులు సి.ఎమ్.రమేష్ కూడా ఉన్నారు. వీరిద్దరు ఎపికి చెందినవారైనా విభజన సమయంలో లాటరీలో వీరు తెలంగాణ కోటాలో వచ్చారు. టిడిపికి ఎనిమిది మంది, బిజెపికి ఏడుగురు - ఎమ్.ఐ.ఎమ్.కు పదిమంది ఎక్స్ అఫీసియో సభ్యులుగా ఉన్నారు. కార్పొరేషన్ ఎన్నికలలో ఏ పార్టీకి మెజార్టీ రాని పక్షంలో వీరి ఓట్లు ఉపయోగపడతాయి. టిఆర్ ఎస్ కు ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. టిడిపి - కాంగ్రెస్ ల లో గెలిచిన కొందరు కూడా టిఆర్ ఎస్ లో చేరడం వల్ల వారికి లాభిస్తోంది.
హైదరాబాద్ లో మేయర్ - ఉప మేయర్ ఎన్నికలలో ఓటు వేయడానికి అర్హత పొందిన ఎమ్.పిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీరే.
లోక్ సభ సభ్యులు
1. కొత్త ప్రభాకర్ రెడ్డి (టీఆర్ ఎస్)
2. కొండా విశ్వేశ్వర్ రెడ్డి (టీఆర్‌ఎస్)
3. సీహెచ్ మల్లారెడ్డి (టీడీపీ)
4. బండారు దత్తాత్రేయ (బీజేపీ)
5. అసదుద్దీన్ ఒవైసీ (ఏఐఎంఐఎం)
రాజ్యసభ సభ్యులు
6. కె.వి.పి.రామచంద్రరావు (కాంగ్రెస్)
7. వి.హనుమంతరావు (కాంగ్రెస్)
8. రాపోలు ఆనందభాస్కర్ (కాంగ్రెస్)
9. సి.యం.రమేశ్ (టీడీపీ)
10. గరికపాటి మోహన్ రావు (టీడీపీ)
శాసనమండలి సభ్యులు
11. పల్లా రాజేశ్వర్ రెడ్డి (టీఆర్ ఎస్)
12. కె.యాదవ రెడ్డి (టీఆర్ ఎస్)
13. ఎస్.రాములు నాయక్ (టీఆర్ ఎస్)
14. కె.స్వామి గౌడ్ (టీఆర్ ఎస్)
15. మహమ్మద్ సలీమ్ (టీఆర్ ఎస్)
16. నాయిని నర్సింహా రెడ్డి (టీఆర్ ఎస్)
17. మహ్మద్ మహమూద్ అలీ (టీఆర్ ఎస్)
18. పాతూరి సుధాకర్ రెడ్డి (టీఆర్ ఎస్)
19. కె.జనార్ధన్ రెడ్డి (స్వతంత్ర-టీఆర్ ఎస్ లో చేరారు)
20. ఎం.ఎస్.ప్రభాకర్‌రావు (కాంగ్రెస్ నుంచి టీఆర్ ఎస్ లో చేరారు)
21. మహ్మద్ షబ్బీర్ అలీ (కాంగ్రెస్)
22. ఎం.రంగారెడ్డి (కాంగ్రెస్)
23.సయ్యద్ అల్తాఫిదర్ రజ్వీ (ఏఐఎంఐఎం)
24. సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ (ఏఐఎంఐఎం)
25. ఎన్.రామచందర్ రావు (బీజేపీ)
శాసనసభ్యులు
26. డాక్టర్ కె.లక్ష్మణ్(బీజేపీ)
27. జి.కిషన్ రెడ్డి (బీజేపీ)
28. చింతల రామచంద్రారెడ్డి(బీజేపీ)
29. టి.రాజాసింగ్ (బీజేపీ)
30. ఎన్.వి.ఎస్.ఎస్.ప్రభాకర్ (బీజేపీ)
31. మాగంటి గోపీనాథ్ (టీడీపీ)
32. కె.పి.వివేకానంద (టీడీపీ)
33. ఆర్.కృష్ణయ్య (టీడీపీ)
34. టి.ప్రకాశ్ గౌడ్ (టీడీపీ)
35. అరికెపూడి గాంధీ (టీడీపీ)
36. జాఫర్ హుస్సేన్ (ఏఐఎంఐఎం)
37. కౌసర్ మొయినుద్దీన్ (ఏఐఎఐఎం)
38. అహ్మద్‌బిన్ అబ్దుల్లా బలాల (ఏఐఎంఐఎం)
39. సయ్యద్ అహ్మద్‌పాషా ఖాద్రీ (ఏఐఎంఐఎం)
40. అక్బరుద్దీన్ ఒవైసీ (ఏఐఎంఐఎం)
41. ముంతాజ్ అహ్మద్ ఖాన్ (ఏఐఎంఐఎం)
42. మహ్మద్ మౌజం ఖాన్ (ఏఐఎంఐఎం)
43. టి.పద్మారావు (టీఆర్ ఎస్)
44. జి.మహిపాల్ రెడ్డి (టీఆర్ ఎస్)
45. చింతల కనకా రెడ్డి (టీఆర్ ఎస్)
టీడీపీ నుంచి టీఆర్ ఎస్ లో చేరినవారు
46. తలసాని శ్రీనివాస్ యాదవ్
47. జి.సాయన్న
48. ఎం.కృష్ణారావు
49. తీగల కృష్ణారెడ్డి
50. ఎల్విస్ స్టీఫెన్ సన్ (టీఆర్ ఎస్ నామినేటెడ్)
హైదరాబాద్ లో మేయర్ - ఉప మేయర్ ఎన్నికలలో ఓటు వేయడానికి అర్హత పొందిన ఎమ్.పిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీరే.
లోక్ సభ సభ్యులు
1. కొత్త ప్రభాకర్ రెడ్డి (టీఆర్ ఎస్)
2. కొండా విశ్వేశ్వర్ రెడ్డి (టీఆర్‌ఎస్)
3. సీహెచ్ మల్లారెడ్డి (టీడీపీ)
4. బండారు దత్తాత్రేయ (బీజేపీ)
5. అసదుద్దీన్ ఒవైసీ (ఏఐఎంఐఎం)
రాజ్యసభ సభ్యులు
6. కె.వి.పి.రామచంద్రరావు (కాంగ్రెస్)
7. వి.హనుమంతరావు (కాంగ్రెస్)
8. రాపోలు ఆనందభాస్కర్ (కాంగ్రెస్)
9. సి.యం.రమేశ్ (టీడీపీ)
10. గరికపాటి మోహన్ రావు (టీడీపీ)
శాసనమండలి సభ్యులు
11. పల్లా రాజేశ్వర్ రెడ్డి (టీఆర్ ఎస్)
12. కె.యాదవ రెడ్డి (టీఆర్ ఎస్)
13. ఎస్.రాములు నాయక్ (టీఆర్ ఎస్)
14. కె.స్వామి గౌడ్ (టీఆర్ ఎస్)
15. మహమ్మద్ సలీమ్ (టీఆర్ ఎస్)
16. నాయిని నర్సింహా రెడ్డి (టీఆర్ ఎస్)
17. మహ్మద్ మహమూద్ అలీ (టీఆర్ ఎస్)
18. పాతూరి సుధాకర్ రెడ్డి (టీఆర్ ఎస్)
19. కె.జనార్ధన్ రెడ్డి (స్వతంత్ర-టీఆర్ ఎస్ లో చేరారు)
20. ఎం.ఎస్.ప్రభాకర్‌రావు (కాంగ్రెస్ నుంచి టీఆర్ ఎస్ లో చేరారు)
21. మహ్మద్ షబ్బీర్ అలీ (కాంగ్రెస్)
22. ఎం.రంగారెడ్డి (కాంగ్రెస్)
23.సయ్యద్ అల్తాఫిదర్ రజ్వీ (ఏఐఎంఐఎం)
24. సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ (ఏఐఎంఐఎం)
25. ఎన్.రామచందర్ రావు (బీజేపీ)
శాసనసభ్యులు
26. డాక్టర్ కె.లక్ష్మణ్(బీజేపీ)
27. జి.కిషన్ రెడ్డి (బీజేపీ)
28. చింతల రామచంద్రారెడ్డి(బీజేపీ)
29. టి.రాజాసింగ్ (బీజేపీ)
30. ఎన్.వి.ఎస్.ఎస్.ప్రభాకర్ (బీజేపీ)
31. మాగంటి గోపీనాథ్ (టీడీపీ)
32. కె.పి.వివేకానంద (టీడీపీ)
33. ఆర్.కృష్ణయ్య (టీడీపీ)
34. టి.ప్రకాశ్ గౌడ్ (టీడీపీ)
35. అరికెపూడి గాంధీ (టీడీపీ)
36. జాఫర్ హుస్సేన్ (ఏఐఎంఐఎం)
37. కౌసర్ మొయినుద్దీన్ (ఏఐఎఐఎం)
38. అహ్మద్‌బిన్ అబ్దుల్లా బలాల (ఏఐఎంఐఎం)
39. సయ్యద్ అహ్మద్‌పాషా ఖాద్రీ (ఏఐఎంఐఎం)
40. అక్బరుద్దీన్ ఒవైసీ (ఏఐఎంఐఎం)
41. ముంతాజ్ అహ్మద్ ఖాన్ (ఏఐఎంఐఎం)
42. మహ్మద్ మౌజం ఖాన్ (ఏఐఎంఐఎం)
43. టి.పద్మారావు (టీఆర్ ఎస్)
44. జి.మహిపాల్ రెడ్డి (టీఆర్ ఎస్)
45. చింతల కనకా రెడ్డి (టీఆర్ ఎస్)
టీడీపీ నుంచి టీఆర్ ఎస్ లో చేరినవారు
46. తలసాని శ్రీనివాస్ యాదవ్
47. జి.సాయన్న
48. ఎం.కృష్ణారావు
49. తీగల కృష్ణారెడ్డి
50. ఎల్విస్ స్టీఫెన్ సన్ (టీఆర్ ఎస్ నామినేటెడ్)