దేశంలో ప్రజాప్రతినిధుల వ్యవహారం రోజురోజుకీ శ్రుతిమించుతోంది. వారి మాటలు, వివాదాస్పద వ్యాఖ్యలు, రహస్య కార్యకలాపాలే కాదు బహిరంగ ప్రదేశాలు... ప్రజాజీవితంలో వారి ప్రవర్తనా ఆక్షేపణీయంగా ఉంటోంది. తాజాగా జమ్ముకాశ్మీర్ ఆరోగ్య మంత్రి చౌదరి లాల్ సింగ్ ఇలాగే తన విపరీత ప్రవర్తనతో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఓ మహిళా డాక్టరును కాలర్ పట్టుకోవడం వివాదానికి దారితీసింది.
అమర్ నాథ్ యాత్ర ఏర్పాట్ల పర్యవేక్షణలో భాగంగా లఖన్ పూర్ హాస్పిటల్ కు వెళ్లిన ఆయన అక్కడ ఓ లేడీ డాక్టర్ కాలర్ ను సవరించరు. ఆమె కాలర్ సరిగా లేకపోవడంతో వెంటనే మంత్రి ఏమాత్రం ఆలోచించకుండా పైన చేయివేసేశారు. ఆమె కాలర్ సరిచేస్తున్నట్లుగా కలరిచ్చారు. ఆమె వెంటనే తప్పుకుని తనను తానే కాలర్ సరిచేసుకున్నారు.
కాగా మంత్రి గతంలోనూ ఓ లేడీ డాక్టర్ ను వేధించారు. అప్పట్లో ఆమె ఫిర్యాదు కూడా చేసినా దాన్ని తొక్కిపెట్టారని ఆరోపణలున్నాయి. మొత్తానికి ఈ మంత్రిగారికి ఆరోగ్య రక్షణ కంటే లేడీ డాక్టర్లపైనే దృష్టి ఎక్కువ ఉన్నట్లుంది.