బీజేపీ ఎమ్మెల్యేల ఘాతుకాలు కొనసాగుతున్నాయి. ఇటీవలే ఉన్నవ్ లో ఓ బీజేపీ ఎమ్మెల్యే మైనర్ బాలికపై అత్యాచారం జరిపిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. దానిపై ఇప్పటికే బీజేపీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ కేసును నీరుగారుస్తున్న నిందలు పడ్డాయి. ఆ ఘటన నుంచి తేరుకోకముందే తాజాగా గోవాలోనూ అదే దారుణం రిపీట్ అయ్యింది..
గోవాలోని రాజధాని పనాజీలో మైనర్ అయిన బాలికపై బీజేపీ ఎమ్మెల్యే అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికను బలవంతంగా లాక్కెళ్లి మరీ రేప్ చేయడం కలకలం రేపింది..
గోవాలోని పనాజీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే అటానాసియో మోన్సర్రేట్ పదహారేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికను బలవంతంగా లాక్కెళ్లి ఈ దారుణానికి పాల్పడినట్టు స్థానికులు - కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పట్టించుకోకపోవడంతో గోవా కోర్టును ఆశ్రయించారు.
గోవా కోర్టు ఈ ఫిర్యాదును స్వీకరించి సదురు బీజేపీ ఎమ్మెల్యే అటానాసియో మోన్సర్రేట్ పై ఐపీసీ 376 - 506 - పోక్సో చట్టాల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించింది.