నిరుపేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు కార్పొరేట్ బాధ్యతలో భాగంగా ఇన్ఫోసిస్ సంస్థ ఉపకార వేతనాలను అందజేస్తోంది. అయితే, ఈ ఏడాది పదో తరగతి పూర్తయిన వారికి, ఆ పరీక్షల్లో 80 శాతానికిపైగా మార్కులు వచ్చిన వారికి మాత్రమే ఈ స్కాలర్‌షిప్‌లను అందజేస్తోంది. ఇన్ఫోసిస్ సహకారం అందిస్తోన్న ప్రేరణ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈ ఉపకార వేతనాలను అందిస్తోంది.
అయితే, ఈ స్వచ్ఛంద సంస్థ ఒక రాత పరీక్షను నిర్వహిస్తుంది. అందులో పాసైన వాళ్లకు మాత్రమే ఉన్నత చదువులకు ఆర్థిక సాయానికి అర్హులుగా పరిగణిస్తుంది. అయితే, ఇందుకు సదరు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దానిని ''580, శుభాకర్, 44వ క్రాస్, మొదటి ఏ మెయిన్ రోడ్డు, జయ నగర్, ఏడో బ్లాకు, బెంగళూరు'' చిరునామాకు పంపాలి.
మరిన్ని వివరాలకు
మిస్ సరస్వతి 99009 06338
మిస్టర్ శివకుమార్ 99866 30301
మిస్ బిందు 99645 34667లలో సంప్రదించవచ్చు.