10 పాజిటివ్ కేసులు మాత్రమే ఉండటం మన అదృష్టం అనుకోవాలి.
ఏపీకి వచ్చిన ఫారెన్ రిటర్న్స్ 27,819 మంది ఉన్నారు. వారిని ట్రాక్ చేసి వారిపై నిఘా కూడా ఉంచాం.
4 చోట్ల క్రిటికల్ కేర్ హాస్పటళ్లు
ప్రతి జిల్లాలో 200 బెడ్స్ ఏర్పాటు చేసాం
ప్రతి నియోజకవర్గంలో 100 పడకలు క్వారంటైన్ కోసం అందుబాటులో ఉన్నాయి.
213 వెంటిలేటర్లు సిద్ధం చేసాం.
80.9% ఇళ్లలో ఉండటం వల్లే కరోనాను ఎదుర్కోవచ్చు.
14% మాత్రమే ఆసుప్రతికి వెళ్లాల్సిన కండిషన్ ఉంటుంది.
4.8% ఐసీయూ దాకా వెళ్లే అవసరం వస్తుంది.
104 హెల్ప్ లైన్ ద్వారా ఆరోగ్య సమస్యలు ఏమొచ్చినా వెంటనే సంప్రదించవచ్చు
1902 హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా సహాయం కోరవచ్చు
వాలంటీర్లు - ఆశావర్కర్లు - ఎఎన్ ఎమ్ లు - హెల్త్ అసిస్టెంట్లు - డాక్లర్లు మీకు అందుబాటులో ఉన్నారు.
ప్రతిజిల్లాలో డిస్టిక్ కంట్రోల్ రూమ్ - ముగ్గురు మంత్రులు - సీఎంఓ - ఇతర శాఖల అధికారులు - కలెక్టర్లతో కలిసి స్టేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసాం.
ఎక్కడివారు అక్కడే ఉండాలని ప్రజలందరినీ మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం.
భోజనం - వసతులకు సంబంధించి ఏ సమస్య ఉన్నా 1902కి కాల్ చేస్తే మీకు సహాయం అందుతుంది.
నిత్యావసరాలన్నీ సమృద్ధిగా ఉన్నాయి. దానిగురించి భయపడి ఎక్కువ కొనాల్సిన అవసరం లేదు.
ప్రతి రెండు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రజలను చూసి తగినంత రైతు బజార్లు అందుబాటులో ఉంచుతాం.
గ్రామాలలో రైతులు - రైతు కూలీలు పొలం పనులు తప్పవు కనుక పని చేసేటప్పుడు దూరం పాటించండి.
గ్రామాల్లో పారిశుధ్యం విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకోమని పంచాయితీ రాజ్ శాఖను ఆదేశించాం
ఉచితంగా రేషన్ - ఒక కేజీ కందిపప్పుతో పాటు 1000 రూపాయిలు అందిస్తాం.
ప్రభుత్వం తరఫు నుంచి అన్ని రకాలుగా సహాయ సహకారాలుంటాయి.
వైద్యసిబ్బంది - వాలంటీర్లు - మున్సిపల్ సిబ్బంది - ఎలక్ట్రిసిటీ సిబ్బంది - పోలీసు శాఖ తమ ప్రాణాలు పణంగా పెట్టి, మన వద్దకు వచ్చి సహాయం అందిస్తున్నారు. దాన్ని మనమంతా గుర్తించాలి. వారికి మనఃస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నాను.
ప్రతి ఒక్కరికీ పేరుపేరునా నేను చేస్తున్న వ్యక్తిగత విజ్ఞాపన ఏమిటంటే ఎక్కడివారక్కడే ఉండాలి.