ఏపీ రోడ్లపై పవన్ సినిమా చూపిస్తున్నాడుగా! దిమ్మతిరుగుతున్న 'చిత్రాలు'
రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై జనసేన ఓ ఆట ఆడేస్తోంది. ముఖ్యమంత్రి జగన్‌కు సినిమా చూపించేస్తోంది. తాజాగా ఏపీ రోడ్ల దుస్థితిపై జనసేన నాయకులు చేపట్టిన డిజిటల్ క్యాంపెయిన్లో.. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.
'గుడ్ మార్నింగ్ సీఎం సార్ ' అనే హ్యాష్ ట్యాగ్ తో.. ఛిద్రమైన రహదారుల ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టాలని.. జనసేన కార్యకర్తలు, నాయకులకు సూచించారు.
రోడ్డు ప్రయాణం ఎంత నరకప్రాయంగా మారిందో తెలియచేసేలా ఉన్న వ్యంగ్య చిత్రాన్ని పవన్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీనికి ముందు స్వయంగా తన ట్విట్టర్‌లో గుడ్‌మార్నింగ్ సీఎం సార్.. అంటూ ఓ ఫొటోను పోస్టు చేశారు.
దీనిలో లోతైన గోతులు ఉన్న రోడ్ల ఫొటోను పోస్టుచేశారు. రావులపాలెం నుంచి అమలాపురం వెళ్లే రహదారిలో.. కొత్తపేట వద్ద అధ్వాన స్థితిలో ఉన్న రోడ్డు వీడియోను.. పోస్ట్ చేశారు.
'గుడ్ మార్నింగ్ సీఎం సార్ ' అనే హ్యాష్ ట్యాగ్ తో.. ఛిద్రమైన రహదారుల ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టాలని.. జనసేన కార్యకర్తలు, నాయకులకు సూచించారు. రాష్ట్రంలో రోడ్లపై ప్రయాణిస్తున్న వారి పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో ప్రభుత్వానికి తెలియచేయాలన్నారు.
అదేవిధంగా ఒక వీడియోను సైతం పవన్ తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. రోడ్లు వేస్తామని చెప్పి రెండేళ్లు అయిపోయినా.. ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వం ఎలాంటి రోడ్లు నిర్మించలేదని పవన్ విమర్శించారు. గతంలో తాము గాంధీ జయంతి నాడు.. శ్రమదానం చేసి రోడ్లు పూడుస్తామని.. బాగుచేస్తామని అంటే..అ డుగడుగునా అడ్డుకున్నారని దుయ్యబట్టారు.