తెలంగాణలో ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాల పేదలకు 10శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఇటీవల సీఎం కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.
తెలంగాణలో ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాల పేదలకు 10శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఇటీవల సీఎం కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈడబ్ల్యూఎస్ గా పిలిచే ఈ రిజుర్వేషన్లను ఇప్పటికే కేంద్రంలోని బీజేపీ సర్కార్ అమలు చేయగా.. పలు రాష్ట్రాలు అమలు చేయలేదు. అందులో మొన్నటివరకు తెలంగాణ కూడా ఉంది.
ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 50శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఇప్పుడు ప్రకటించిన పదిశాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అదనంగా ఉండనున్నాన్నాయి. దీంతో విద్యా, ఉద్యోగాల్లో మొత్తంగా 60శాతం రిజర్వేషన్లు ఉండనున్నాయి.
ఆర్థికంగా వెనకబడిన తరగతులను ఆదుకునేందుకు కేంద్రం 2019లో 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈడబ్ల్యూఎస్ వర్గాలకు పదిశాతం రిజర్వేషన్లు కల్పించింది. ఇప్పటికే 19 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల్లో రిజర్వేషన్ల అమలు జరుగుతోంది.ఇప్పుడు తెలంగాణ ఆ కోవలో చేరింది. ఏపీలోని జగన్ ప్రభుత్వం మాత్రం ఇంకా అమలు చేయడం లేదు.