అదిగో బీహారోడు..అంటూ ప్రశాంత్ కిశోర్ వైపు చూసి ఏపీ వణికి పోయింది. ఆ మాటకు వస్తే బాబు కూడా పీకేను చూసి జడుసుకున్నారట ! నిజమో అబద్ధమో తెలియదు ! ఎందుకంటే ఓ సందర్భంలో పీకే టీం మనుషులతో పనిచేయా లనుకున్న మాట కూడా వాస్తవమే అయినా తరువాత వద్దనుకున్నారట ! శాంపిల్ గా ఓ 3 నెలలు సునీల్ అనే పీకే టీం కుర్రాడితో పనిచేయించి అటుపై ఐ ప్యాక్ కు ప్యాకప్ చెప్పించేశారు బాబు.
తాజాగా ఇప్పుడు అందరి భయం ఏంటంటే ఏపీలో సంక్షేమం పేరిట నవరత్నాలు ఎనౌన్స్ చేయించిన పీకే ఇప్పుడు ఇదే ఫార్ములా తెలంగాణలో వాడుతారా లేదా కొత్త టెక్నిక్కులు వాడుతారా అన్నది డౌట్ !
ఎందుకంటే ఎన్నికల ముందు జగన్ తో నవరత్నాల పేరిట పలు పథకాలు అనౌన్స్ చేయించారు పీకే ! వాటితో పాటే మరికొన్ని పథకాలూ అనౌన్స్ చేయాల్సి వచ్చింది జగన్ - కు ! దీంతో ఖర్చు తడిసిమోపెడు అయింది.
అయినా కూడా ప్రజలకు ఇన్ని పథకాలు ఎందుకో ఏవి ఎవరి కోసమో తెలియడం లేదు. అందుకే మళ్లీ మళ్లీ డబ్బులు పంపాక వాటి విలువ ఏంటో చెప్పేందుకు గడపగడపకూ మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అయినా కూడా జనాలకు ఈ సంక్షేమాలపై నమ్మకాలు లేవని కొందరు అంటూ ఉన్నా జగన్ మాత్రం ఆపరు. ఆపలేరు కూడా !
ఇదే విధంగా ఇదే లక్ష కోట్ల సంక్షేమాన్ని కేసీఆర్ తో కూడా అమలు చేయిస్తే తెలంగాణ కూడా అప్పుల పాలవ్వడం ఖాయం. అదే భయం ఇప్పుడు గులాబీ శ్రేణుల్లోనూ ఉంది.
ఏం జరగనున్నా కూడా చూస్తూ ఊరుకోవడం తప్ప పెద్దాయనకు ఎదురువెళ్లి చెప్పలేం చెప్పే సాహసం చేయలేం అన్నది గులాబీ దండు చెప్పే మాట. ఆ మాటకు కొనసాగింపుగానే ఇప్పటి పరిణామాలు కూడా !