ఇంతవరకూ ఆట ఎలా ఉందో తెలియదు కానీ ఇకపై ఆట మాత్రం ఓ రేంజ్ లో ఉంటుందని మాత్రం చెప్పకనే చెప్పారు యువ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఆ విధంగా ఆయన విపక్ష నేత చంద్రబాబు (సభలో లేకపోయినా)కు మాములుగా కాదు అతి భారీ స్థాయిలో ఝలక్ ఇచ్చారు.
ఓ విధంగా తెలుగు దేశం పార్టీ కోలుకోలేని విధంగా మాట్లాడారు. బుల్డోజర్ ఫార్ములాను ఎప్లై చేసి ప్రజలను తనదైన స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అందుకు శ్రీకాకుళం శాసన సభ్యులు ధర్మాన ప్రసాదరావు మాటలు ఎంతగానో ప్రభావితం చేశాయి. దోహదం అయ్యాయి. విషయ నిపుణుడు ధర్మాన అని కొన్ని సార్లు కాదు చాలా సార్లు అనుకునేలా చేశాయి నిన్నటి మాటలు.
ఆ పాటి మాట్లాడాలంటే మరో నెల రోజులు టీడీపీ ప్రిపేర్ కావాల్సిందే అని అంటున్నాయి ధర్మాన అభిమాన వర్గాలు. వైసీపీని గత కొన్ని సంవత్సరాలుగా వర్గ శత్రువుగా భావించే టీడీపీకి ఇదొక కోలుకోలేని దెబ్బ!వాస్తవానికి వైఎస్ తో చంద్రబాబుకు విభేదాలున్నా ఈ స్థాయిలో వైఎస్ బుల్డోజర్ ఫార్ములాను టీడీపీ పై ఎప్లై చేయలేదు.
పార్టీ చావు బతుకుల్లో ఉంది కనుక ఆ రోజు కాంగ్రెస్ తరఫున ఒక గొంతుక ఉండాలి అని అనుకుని వైఎస్సార్ పాదయాత్ర చేశారు. ఆ విధంగా అనూహ్యం అనుకునే రీతిలోనే రాజకీయం చేసి ఫలితాలు అందుకున్నారు కానీ అది టీడీపీ ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టలేదు. ఆ విధంగా అది బుల్డోజర్ ఫార్ములా కాదు. కేవలం భావోద్వేగ సంబంధ విజయం.
కానీ ఇప్పుడు చాలా తెలివిగా చంద్రబాబు ఆర్థిక మూలాలపై ముఖ్యంగా ఆయన ఆ రోజు అమరావతి కేంద్రంగా దక్కించుకున్న ఆస్తులపై ఎటువంటి వాల్యూ లేకుండా చేస్తూజగన్ డ్రామా ఆడుతున్నారు అన్నది పైకి తేలిన వాస్తవం. ఈ నాటకంలో జగన్ ది పై చేయి కావడం విశేషం. తొలి రోజుల్లో పిల్లాడయిన జగన్ అని చంద్రబాబు మనుషులంతా టీజ్ చేస్తుండే వారు. కానీ ఇప్పుడు ఆ పిల్లాడే చంద్రబాబు ఆర్థిక మూలాలను మూడేళ్లుగా అతలాకుతలం చేస్తున్నాడు.
కకావికలం చేస్తున్నాడు. కనుక నిన్నటి వేళ తొలిసారిగా టీడీపీ మాటల్లో చెప్పాలంటే ... పిల్లాడయిన జగన్ ఒక మాట అన్నారు. రాజధాని రైతుకు కూడా సాయం చేస్తామని చెప్పారు. అంటే ఆ విధంగా అమరావతి రైతులను ఆకట్టుకునే ప్రయత్నం ఒకటి చేశారు. అదేవిధంగా కోర్టుకు కూడా క్లాస్ ఇచ్చారు. మాస్ ఏంటి క్లాస్ ఏంటి మా బాస్ చెప్పాక అని ఉత్సాహంతో ఊగిపోతున్నారు వైసీపీ శ్రేణులు.