పై ఫొటోలో ఉన్నది మల్కాజ్ గిరి ఎంపీ మల్లారెడ్డికి చెందిన మల్లారెడ్డి మెడికల్ కాలేజి. ఇది ఒకనాటి సూరారం చెరువు. ఆ చెరువును కబ్జా చేసి ప్రస్తుతం ఉన్న ఈ కాలేజి కట్టించారు. ఇంకా వివరంగా చెప్పాలంటే మల్లారెడ్డికి దాదాపు 40 ఇంజనీరింగ్ కాలేజీలు - కొన్ని స్కూల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు 200 ఎకరాలు కబ్జా చేసి కట్టినవే!!
ప్రస్తుతం అక్రమ కట్టడాలను కూల్చేస్తూ ముందుకు పోతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం - పురపాలక శాఖలోని కేటీఆర్ సారథ్యంలోని పురపాలక శాఖ - జీహెచ్ ఎంసీ కూల్చివేస్తుంది. మరీ మల్లారెడ్డి కాలేజీల పరిస్థితి ఏంటి? ఇవి కూడా అక్రమ కట్టడలే కదా మరీ వీటిని కూల్చుతారా ఉంచుతారా అంటే వేచి చూడాలేమో. ఇప్పటికీ వీటిపై ఎలాంటి చర్య మొదలు కాకపోవడంతో...బహుశా ఈ అక్రమ కట్టడాలు - వాటి ద్వారా సంపాదించిన వేల కోట్ల ఆస్తులు కాపాడుకోవడానికే తెలుగుదేశం పార్టీ ఎంపీగా గెలిచిన మల్లారెడ్డి తెరాసలోకి వచ్చాడు కావచ్చుననే ప్రచారం సాగుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/