భారత్లో ఉండే అత్యంత ధనవంతులు జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు ముకేశ్ అంబానీ. రిలయన్స్ ఇండస్ట్రస్తో ఇంతింతై వటుడింతై అన్నంతగా ఎదిగి ప్రపంచస్థాయిలో అపార కుబేరుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. భారత్లోనే కాకుండా వివిధ దేశాల్లో ఆయనకు కంపెనీలు ఉన్నాయి. ముఖ్యంగా పెట్టుబడిదారులకు స్వర్గధామమైన బ్రిటన్లో ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇటీవల మకేశ్ అంబానీ ఆ దేశంలో స్థిరపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు చేస్తున్నారు అని సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలను బలపరుస్తూ.. బ్రిటన్లోని బకింమ్షైర్ అనే అత్యంత ఖరీదైన ప్రాంతంలో ముకేశ్ అంబానీ ఇల్లు కొన్నారు. దీంతో ఈ లక్ష్మీ పుత్రుడు భారత్ను వదిలి బ్రిటన్లో స్థిరపడుతారని అందరూ భావించారు. ఈ వార్తలకు పుల్స్టాప్ పెట్టాలని భావిస్తూ... తాజాగా ముకేశ్ అంబానీకు చెందిన రిలయన్స్ గ్రూప్ ఓ ప్రకటనను విడుదల చేసింది.
రిలయన్స్ గ్రూప్ సంస్థల అధినేత ముకేశ్ అంబానీ బ్రిటన్కు రీలొకేట్ అవ్వడంపై రిలయన్స్ గ్రూప్ స్పష్టత ఇచ్చింది. ముకేష్, అతని కుటుంబం భారత్లోనే ఉంటుందని పేర్కొంది. తమ ఛైర్మన్కు వేరే దేశానికి రీలొకేట్ అవ్వాలి అనే ఆలోచన అసలు లేదని చెప్పింది. బ్రిటన్లో ఇల్లు కొనుగోలు చేసిన మాట వాస్తవమే అయిన తెలిపిన సంస్థ.. రీలొకేట్ పై వచ్చిన వార్తలు అన్నీ పుకార్లు అని స్పష్టం చేసింది. వాటిని ఎవరూ నమ్మవద్దని తేల్చిచెప్పింది. ఇటీవల ముకేశ్ వెళ్లిన విదేశీ టూర్పై సంస్థ ఎలాంటి ప్రకటన చేయలేదు. అందుకు సంబంధించిన వివరాలు కూడా వెల్లడించలేదు.
ప్రపంచంలోనే అత్యంత ధనవంతులకు, పెట్టుబడిదారులకు స్వర్గధామమైన బ్రిటన్లో బకింమ్షైర్లో సుమారు 300 ఎకరాలకు పైన ఉన్న స్టోక్ పార్క్ను రిలయన్స్ ఛైర్మన్, అతని కుటుంబం కొనుగోలు చేసింది. దీని విలువ సమారూ రూ. 592 కోట్ల వరకు ఉండోచ్చని సన్నిహితులు చెప్తున్నారు. అత్యంత అధునాత హంగులతో రూపుదిద్దుకున్న ఈ ఎస్టేట్లో చెప్పుకోదగ్గవి చాలా ఉన్నాయిని తెలుస్తోంది.
స్టోక్ పార్క్ ఎస్టేట్ కొనుగోలుపై రిలయన్స్ మరింత క్లారిటీ ఇచ్చింది. ప్రపంచ స్థాయిలో హాస్పిటాలిటీ రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు కోనుగోలు చేసినట్లు తెలిపింది. ఈ ఎస్టేట్లో అందుకు తగిన వసతులు అన్నీ ఉన్నాయని పేర్కొంది. ముఖ్యంగా దీనిని ఓ రిసార్ట్గా మార్చాలని భావిస్తున్నట్లు చెప్పింది. ప్రత్యేకించి ధనవంతలు క్రీడ అయిన గోల్ఫ్కు సంబంధించిన కోర్టును ఏర్పాటు చేయాలని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. ఈ ప్రాంతాన్ని బెస్ట్ టూరిజం స్పాట్గా అభివృద్ధి చేసేందుకు స్థానిక ప్రభుత్వాలతో సమాలోచనలు చేస్తున్నట్లు కూడా వివరించింది.
అక్టోబర్ నెలలో రిలయన్స్, అనుబంధ సంస్థలకు సంబంధించిన రెండో త్రైమాసిక ఫలితాలను ఆ సంస్థ ప్రకటించింది. ఈ ఫలితాల్లో మరోసారి సత్తా చాటింది రిలయన్స్. ఏకంగా 43శాతం మేర నికర లాభాన్ని సాధించినట్లు వెల్లడించింది. ఇది మొత్తంగా చూసుకుంటే రూ.13,680 కోట్లకు పైగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. మరోవైపు రిలయన్స్కు చెందిన టెలికాం సంస్థ జియో కూడా 23.5 శాతం వృద్ధిని సాధించినట్లు కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకోవడంతో ఈ లాభాలు వచ్చాయని స్పష్టం చేశాయి.