శృంగారం ఎలా చేయాలన్న దాని మీదా రూల్స్ తీసుకొచ్చేస్తారా? సెక్సు చేసే విధానాన్ని అనుసరించి కేసులు పెట్టటమా? అన్న సందేహం రావొచ్చు కానీ అది నిజమని చెబుతున్నారు. దీనికి బలమైన కారణం లేకపోలేదు. భాగస్వామితో సిత్రవిచిత్రంగా.. విపరీత బుద్ధితో శృంగారం చేసే మగాళ్లకు వార్నింగ్ ఇచ్చేలా యూకే సర్కారు త్వరలో ఇప్పుడున్న చట్టాన్ని మార్పులు చేయనున్నట్లు చెబుతున్నారు. కొందరు మగాళ్లు.. తమ జీవిత భాగస్వాముల పట్ట దారుణ రీతిలో సెక్సు చేస్తున్నారట.
ఈ కారణంగా పలువురు మహిళలు ఊపిరి ఆడకుండామరణిస్తున్న ఉదంతాలు వెల్లడవుతున్నాయి. భాగస్వామికి ఊపిరి ఆడకుండా సెక్సు చేయటానికి చెక్ చెప్పేలా కొత్త చట్టాన్ని తీసుకురానున్నారు. ఒక నివేదిక ప్రకారం యూకేలో లైంగిక వేధింపులకు గురి అవుతున్న ప్రతి ఐదుగురిలో ఒకరు తమ జీవిత భాగస్వామిని గొంతు కోసి చంపుతున్నట్లుగా తేలింది. యూకేలో చోటు చేసుకునే మహిళా హత్యల్లో మూడో వంతు ఊపిరి ఆడకుండా జరిగే శృంగారం కారణమన్న విషయాన్ని గుర్తించారు.
పాత చట్టాల ప్రకారం శృంగారంలో భాగస్వామిని ఉక్కిరిబిక్కిరి చేయటం.. గొంతు కోయటం లాంటివి సాధారణ నేరాల కిందకే వస్తాయి. అందుకే.. కొత్త చట్టాన్ని రూపొందిస్తున్నారు. దీని ప్రకారం విపరీత బుద్దితో సెక్సు చేస్తే హత్య నేరాన్ని నమోదు చేశారు. అంతేకాదు.. ఇలాంటి వారికి కఠిన శిక్షలు విధించేలా సిఫార్సు చేశారు. త్వరలో ఈ కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు చెబుతున్నారు. ఈ చట్టం అమల్లోకి వస్తే విపరీత బుద్ధితో చేసే శృంగారం కూడా నేరంగా మారనుంది. ఇలా అయినా.. యూకేలో మహిళలు అంతో ఇంతో రక్షణ కలుగుతుందని చెప్పక తప్పదు.