టెస్లా కారులో కొత్త ఫీచర్... దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
ప్రపంచం రోజుకో కొత్త పుంత తొక్కుతుంది. ఈ నేపథ్యంలో మానవుని అవసరాలకు తగ్గట్టుగా వాహనాలను తయారు చేసుకుంటున్నాం. సైకిల్తో మొదలు పెట్టి.. విమానాల వరకు మన సౌకర్యానికి తగ్గట్టుగా వాటిని మలుచుకున్నాం. ప్రతీదానిలోనూ రోజు రోజుకూ అడ్వాన్స్ అవుతున్నాం. ఈ నేపథ్యంలో పొగ బండ్ల నుంచి ఎలక్ట్రిక్ రైళ్లను సృష్టించుకున్నాం.
మరో అడుగు ముందుకు వేసి కార్లను తయారు చేశాం. వాటిలో కూడా అడ్వాస్స్గా ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసుకున్నాం. అయితే అమెరికాకు చెందిన టెస్లా ప్రసుత్తం ఎలక్ట్రిక్ కార్ల తయారీలో దూకుడు ప్రదర్శిస్తోంది. మార్కెట్ల్ లో తన దైన శైలిలో దూసుకుపోతుంది.
అయితే ఈ సంస్థ చాలా రోజుల నుంచి మార్కెట్లో డ్రైవర్ లెస్ కార్లపై దృష్టి పెట్టింది. మార్కెట్ లోకి వీటిని తీసుకువచ్చేందుకు చాలా రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఇప్పట్లో అది ఓ కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. ఇందుకు చాలా కారణాలే ఉన్నాయి.
అయితే ఈ కంపెనీ కొత్తగా తయారు చేసిన డ్రైవర్ లెస్ కారులో మరో ఫీచర్ ను తెస్తున్నట్లు ప్రకటించింది. ఆటో పైలెట్ కారుతో పాటు పక్కనే వీడియో గేమ్ ఆడుకునేందుకు కూడా అవకాశం కల్పించింది.
ఈ వీడియో గేమ్ ను చూసిన నెటిజన్లు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే డ్రైవర్ లెస్ కారును వాడేందుకు ప్రజలు ముందుగు రావడం లేదు. ఇదిలా ఉంటే దీనికి తోడుగా ఈ వీడియో గేమ్ ఫీచర్ ను తీసుకురావడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.
ఈ ఫీచర్ తో ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. వీడియో గేమ్ ఆడితే డ్రైవర్ సీట్ లో ఉన్న వారు అసౌకర్యానికి లోన్ అవుతారని అంటున్నారు. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
అయితే సంస్థ మాత్రం మరోలా చెప్తుంది. ఈ ఫీచర్ అనేది పక్కన ఉన్న వ్యక్తి కోసం అని.. డ్రైవర్ సీట్లో ఉండే వ్యక్తి కారు నడుపుతుంటే... పక్కన ఉన్న వ్యక్తికి బోర్ కొట్టకుండా ఇది పెట్టినట్లు చెప్తున్నారు.
దీంతో పక్కను ఉన్న వారు వారి సీట్ లో కూర్చునే ఈ వీడియో గేమ్ ను ఆడుకోవచ్చని తెలిపారు. ఈ వీడియో గేమ్ టచ్ తో ఉంటుందని సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు.
డ్రైవర్ లెస్ కార్లు అనేది చాలా అడ్వాన్స్ ఫీచర్. మనం ప్రమేయం లేకుండా కార్లో ఉన్న కొత్త సాంకేతికతో ఇది దానికంతట అదే నడుస్తుంది. దీనిలో అడ్వాన్స్ గేరింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది.