మనదేశంలోని పౌరులకి రాజ్యాంగం వాక్, స్వేచ్ఛ స్వాతంత్రత్యాలు భావ ప్రకటన స్వేచ్చను అందించింది. వీటికి అనుగుణంగా కొత్త ఐటీ రూల్స్‌ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. వ్యక్తుల ఆన్ లైనన్ ప్రైవసీకి సంబంధించి కాపాడేందుకు అనుసరించాల్సిన నియమాలు, మహిళలు, చిన్నారుల భద్రతకు సంబంధించి చర్యలు తీసుకుంటున్నామని ఐటీ మంత్రి త్వ శాఖ తెలిపింది. మొత్తం మీద ఎఫ్ ఏక్యూ లు ఇంటర్నెట్, సోషల్ మీడియా వినయోగదారులకు కొత్త నిబంధనలు ఉన్నాయని మహి ళలు, చిన్నారుల భద్రతను పెంచేందుకు రూల్స్ ఉన్నాయని ఐటీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
కొత్త ఐటీ నియమాలు 2021 యూజర్ల హక్కులకు అనుగుణంగా రూపొందించారు. వినియోగదారులపై ఎలాంటి జరిమానాలు విధించవద్దని ఆ శాఖ స్పష్టం చేసింది. ప్రజాస్వామ్య దేశంలో వినియోగ దారులందరికీ సమాచారం అందుబాటులో ఉండాలని, వినియోగదారులకు ఎలాంటి హాని కలగకూడదని భావించినట్టు ఎలక్ట్రానిక్స్ ,ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. దీనికి సంబంధించిన ఎఫ్ ఏ క్యూలను ఆయన విడుదల చేశారు. ఎక్కువ మంది ఆన్ లైన్ చాటింగ్ ఇతర కార్యక్రమాలకు మధ్యవర్తిగా ఆయన ప్రస్తావించారు. వాణిజ్య, ఇతర లావాదేవీలు ప్రారంభించడం ఇంటర్నెట్ లేదా సెర్చింజన్ సేవలు, ఈ మెయిల్ సర్వీసులు, ఆన్ లైన్ స్టోరేజ్‌సేవ మొదలైన వాటికి ప్రాథమిక విషయాలలో యాక్సస్ ఉంటుందన్నారు.
సోషల్ మీడియాను మద్యవర్తిగా భావించలేమని మంత్రిత్వ శాఖ 20పేజీల పత్రాలలో తెలిపింది. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారమ్‌లకు ఉపసంహారణ నోటీసులు జారీ చేసే అధికారం ఉన్న తగిన ఏజెన్సీల వివరాలను కలిగి ఉండే ఐటీ నియమాలు, మధ్య వర్తిత్వ నిబంధనల చుట్టూ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసీజర్( ఎస్ ఓపీ)తో వస్తుందని మత్రతిత్వ శాఖ తెలిపింది. కొత్త ఐటీ రూల్స్ ప్రకారం చీఫ్ కంప్లైయన్స్ ఆఫీసర్, నోడల్ కాంటాక్ట్ పర్సన్ ఒకే వ్యక్తి ఉండొద్దని పేర్కొంది. అయితే నోడల్ కాంటాక్ట్ పర్సన్, రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్ సేవలను ఒకే వ్యక్తి అందించ వచ్చని తెలిపింది. ముఖ్యమైన సోషల్ మీడియా మధ్యవర్తి( ఎస్ ఎస్ ఎం ఐ) రెండు పోస్టులకు వేర్వేరు వ్యక్తులను నియమించాలని పేర్కొంది.
నగ్నత్వం లేదా మార్ఫింగ్ చేసిన ఫోటోలను సోషల్ మీడియా కంపెనీలు ఫిర్యాదు స్వీకరించిన 24 గంటల్లో తొలగించాలి. ఈ నిబంధన50 లక్షలు అంతకన్నా ఎక్కు వ ఉన్న వినియోగ దారులున్న సోషల్ మీడియా సైట్లకు వర్తిస్తుంది. సైబర్ ప్రపంచం అభివృద్ధితోపాటు నేరాలు ఘణనీయంగా పెరిగా యని, జవాబుదారీ తనం పెంచితే వినియోగదారుల సమాచా రానికి భద్రత ఉంటుదన్నారు. వినియోగదారుల ప్రయోజ నాలు రక్షిం చడమే ప్రభుత్వ విధానామని రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. భారత్‌లో 80 కోట్ల మంది ఆన్‌లైన్ వినియోగదారులు ఉన్నారని ఆయన అన్నారు. భారత ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఐటీ రూల్స్‌ను మెటా కంపెనీ ప్రతినిధి స్వాగతించారని ఆయన వెల్లడించారు.