తాజాగా ఏపీలో వెలుగు చూసిన గోరంట్ల మాధవ్ ఘటన .. తేలిపోయిందా? దీనికి పెద్దగా రియాక్షన్స్ రాలే దా.. అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. అదే ఢిల్లీలోనో.. పొరుగున ఉన్న తెలంగాణలోనో ఎవరైనా ఎంపీ..ఇ లా వ్యవహరించి ఉంటే.. ఇలాంటి అశ్లీల నగ్న వీడియోలు వెలుగు చూసి ఉంటే.. ఖచ్చితంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున రచ్చరచ్చ అయి ఉండేది. అంతేకాదు.. సదరు ఎంపీ బాయికాట్ చేయాలంటూ.. పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా తెరమీదికి వచ్చి ఉండేది.
కానీ.. ఏపీలో మాత్రం అలాంటిది ఏమీ జరగలేదు. ఎక్కడా కూడా గోరంట్ల మాధవ్ విషయంలో అనుకున్న రేంజ్‌లోఎక్కడా ఎవరూ రియాక్ట్‌కాలేదు.
ఆయన నగ్న వీడియోలో మహిళతో మాట్లాడిన విషయం.. కొద్ది సేపు ఇలా .. టీకప్పులో తుఫాను మాదిరిగా అయిపోయిందే తప్ప.. పెద్దగా సీరియస్‌గా తీసుకున్న పరిస్థితి లేదని.. కొందరు చెబుతున్నారు. అయితే.. దీనివెనుక వైసీపీ-బీజేపీ బంధమే కారణమని అంటున్నారు. ఎందుకంటే.. వైసీపీని బద్నాం చేయడం ఇష్టం లేకే.. బీజేపీ నోరు విప్పలేదని అంటున్నారు.
నిజానికి ఇటీవల కాలంలో ఎక్కడ ఏం జరిగినా..వెంటనే రియాక్ట్ అవుతున్న బీజేపీ నాయకులు.. ఇప్పుడు ఈ ఘటనపై మాత్రం ఎవ్వరూ.. స్పందించకపోవడం గమనార్హం. అంతేకాదు.. కనీసం కీలక నాయకులు కూడా.. ఎవరూ స్పందించలేదు.
దీనికి వైసీపికీ.. ముఖ్యంగా జగన్‌కు మరకలు పడతాయేమోనని.. బీజేపీ నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోందని అంటున్నారు. అదే తెలంగాణలో కనుక అధికార పార్టీ ఎంపీలు ఎవరైనా .. ఇలా చేసి ఉంటే.. ఖచ్చితంగా నానా యాగీ చేసి ఉండేవారని.. ఊరూ వాడా టాంటాం చేసి ఉండేవారని.. చెబుతున్నారు. ఏదేమైనా.. వైసీపీ-బీజేపీ ల బంధానికి ఇదొక నిదర్శనమని అంటున్నారు.