కరోనా వైరస్ ..దేశంలో రోజురోజుకి మరింతగా విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో కరోనా ను దేశంలో అరికట్టడానికి విధించిన లాక్ డౌన్ తొలిదశ గడువు నేటితో ముగియబోతున్న నేపథ్యంలో ..ప్రధాని మోడీ మరోసారి లాక్ డౌన్ ను మే 3 వరకు పొడగిస్తునట్టు ప్రకటించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ ను ఎత్తివేయడం కుదరదు అని ..ఈ సమయంలో ప్రజల సహకారం కావాలని కోరారు. అయితే , ఈ లాక్ డౌన్ వల్ల అనేకమంది అనేక సమస్యలని ఎదుర్కొంటున్నా కూడా ..మరో మార్గం లేదు అని మోడీ చెప్పుకొచ్చారు.
ఈ నేపథ్యంలోనే ..కేరళ , గోవా రాష్ట్రాలు కూడా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు ఒక వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. కేరళ , గోవా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పర్యాటక ప్రదేశాలు ..ఇక్కడికి నిత్యం వేలాది మంది వస్తూపోతుంటారు. అలాగే ఈ రెండు రాష్ట్రాలకి ప్రధాన ఆదాయం కూడా ఈ పర్యాటక రంగమే. కానీ , ప్రస్తుతం కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో ఈ రెండు ప్రభుత్వాలు కూడా కీలక నిర్ణయం తీసుకున్నాయి. అదేమిటి అంటే ... ఈ రెండు రాష్ట్రాలు ఈ ఏడాది చివరి వరకు టూరిజం ను రద్దు చేస్తునట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే , ఈ రెండు రాష్ట్రాలకి కూడా ప్రధాన ఆదాయం ఈ పర్యాటక రంగమే ..దీనితో ఏడాది చివరి వరకు రద్దు చేస్తే ..రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా బాగా క్షిణించే అవకాశం ఉంది కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే , ఈ టూరిజం ను రద్దు చేయాలనీ ఆలోచించాడనికి మరో ప్రధాన కారణం ...ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా మరణమృదంగం వాయిస్తుంది. ఈ రెండు రాష్ట్రాలలో కూడా కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీనితో ఇప్పట్లో ఇక్కడికి రావడానికి కూడా పెద్దగా ఎవరు ఆసక్తి చూపించకపోవచ్చు.కరోనా పై ఇప్పటికే అందరిలో ఒక అవగాహన ఏర్పడటం తో ఇప్పట్లో ఎక్కడికి ప్రయాణాలు చేయకపోడమే మేలు అని అనుకుంటున్నారు.ఒకవేల ..ఎవరైనా కరోనా సోకిన వారు పర్యాటకులుగా ఇక్కడికి వస్తే ...సమస్య మళ్లీ మొదటికి వస్తుంది. దీనితో ఈ రెండు ప్రభుత్వాలు ఈ ఏడాది చివరి వరకు ..ఆర్థికంగా నష్టపోయినా కూడా ..ప్రజలని కాపాడాలనే లక్ష్యం తో టూరిజాన్ని రద్దు చేయాలనీ ఆలోచిస్తున్నారు.