మహాభారతంలో ద్రౌపదిని పాండవులు పంచుకున్నది మన భారతదేశ సంప్రదాయమే.. అయితే తరువాత వివాహ వ్యవస్థపై నమ్మకం పెరిగి అదే చరిత్ర అయ్యింది.
అయితే మన దేశంలోనే ఒకే భార్యను అన్నాదమ్ములందరూ పంచుకునే సంప్రదాయం ఉంది. హిమాచల్ ప్రదేశ్ లోని శివారు ప్రాంతాల్లో ఈ సంప్రదాయం కొనసాగుతోంది.
దీనికి కారణం ఉంది. ఉన్న కొంత భూమిని అన్నాదమ్ములు పంచుకుంటే తిండికి బతకడానికి కష్టమవుతుందని.. ఒకే భార్యను అన్నాదమ్ములందరూ చేసుకోవడం ఇక్కడ ఆనవాయితీ.. తరతరాలుగా ఇక్కడ అన్నాదమ్ములందరికీ ఒకే భార్య ఉంటూ వస్తోంది. అంతమందితో సంసారం చేయడం కష్టమైనా ఆ పడతులు భరిస్తూ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తుండడం విశేషం.
* ఇక మనదేశంలోనే కాదు.. విదేశాల్లోనూ పలు వింతైన సంప్రదాయాలున్నాయి..
*ఉత్తర అమెరికా, తూర్పు సైబీరియా ప్రాంతాల్లో ఒకరి భార్యను మరొకరితో పంచుకుంటారు. దుష్టశక్తులు వల్ల విపత్తులు రాకుండా ఇలా చేస్తారు.
*సైబీరియా ఎస్కిమోలు మహిళల రుతస్రావం సమయంలో ఆమెను దూరంగా పెడుతారు. అప్పుడు సెక్స్ చేస్తే ఆ వ్యక్తి సముద్రంలో మునిగిపోతాడని భావిస్తారు.
*పశ్చిమ ఆఫ్రికాలో ఆదివాసీలు మర్మంగాలు కనపించేలా నిలబడుతూ మహిళలను ఆకట్టుకుంటారు. కొత్తగా పెళ్లయిన యువతులను ఎత్తుకుపోతారు. ఆమె అతడికి భార్యగా ఉండాల్సిందే. ఇదీ వారి సంప్రదాయం.
*కొన్ని దేశాల్లో భార్యలను మార్చుకునే సంప్రదాయాలున్నాయి. ఇండియాలోనూ ఈ తంతు విస్తరిస్తోంది.
ఇలాంటి అపవిత్ర బంధాల వల్లే వివాహ వ్యవస్థలు పాశ్చాత్య దేశాల్లో బలహీనపడుతున్నాయి. మన సంప్రదాయం ప్రకారం ఇలాంటి వాటికి దూరంగా ఉంటేనే బంధాలు నిలబడుతాయి.