జనసేన అధిపతి పవన్ కల్యాణ్ పోటీ విషయంలో నియోజకవర్గం ఖరారు అయ్యిందని సమాచారం. విశాఖ పరిధిలోని గాజువాక నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేయడం ఖాయమైనట్టుగా తెలుస్తోంది. పవన్ కల్యాణ్ పోటీ ఎక్కడ నుంచి అనేది ఇప్పటి వరకూ ప్రశ్నార్థకమే. ఇప్పుడు ఆ అంశంపై స్పష్టత వచ్చినట్టే అని..గాజువాక నుంచి పవన్ పోటీ చేయబోతూ ఉన్నారని తెలుస్తోంది.
ఈ విధంగా అసెంబ్లీలో ఎంట్రీ ఇచ్చేందుకు పవన్ కల్యాణ్ సమాయత్తం అవుతున్నట్టే అని చెప్పాలి. పవన్ కల్యాణ్ పోటీ విషయంలో ఇప్పటి వరకూ చాలా ఊహాగానాలే ఉండినాయి. పవన్ స్వయంగా ఈ అంశం మీద మాట్లాడుతూ..తను రాయలసీమ నుంచి - అనంతపురం నుంచి పోటీకి సై అని ప్రకటించారు.
అనంతపురం నుంచి పోటీకి ఉత్సాహంగా ఉన్నట్టుగా ప్రకటించారు. ఆ తర్వాత పవన్ పోటీ విషయంలో చాలా నియోజకవర్గాల పేర్లు వినిపించాయి. పార్టీకి అనుకూల సమీకరణాలు ఉన్న చోట పోటీ చేసేందుకు పవన్ కల్యాణ్ విషయంలో జనసేన వర్గాలు కసరత్తు చేసినట్టుగా తెలుస్తోంది.
తను ఎక్కడ నుంచి పోటీ చేయాలనే అంశం గురించి పార్టీనే నిర్ణయిస్తుందని పవన్ కల్యాణ్ ప్రకటించారు కూడా. దరఖాస్తు సమయంలో పవన్ కల్యాణ్ ఆ ప్రకటన చేశారు. తను దరఖాస్తు పెట్టుకున్నట్టుగా.. ఎక్కడ నుంచి పోటీ అనేది పార్టీ డిసైడ్ చేస్తుందనేది పార్టీనే నిర్ణయిస్తుందని పవన్ ప్రకటించారు. మరి పార్టీ ‘గాజువాక’ను పవన్ కోసం పార్టీ డిసైడ్ చేసినట్టుగా ఉంది.