కేసీఆర్ ఉత్తరాది దండయాత్రలో భాగస్వాములైన ప్రకాష్ రాజ్ గురించి ఇప్పుడు అంతా చర్చ సాగింది. ఆయన కేసీఆర్ వెంట ఎందుకు వెళ్లారన్నది హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా మహారాష్ట్ర సీఎం, మంత్రులతో చర్చల్లో కూడా ప్రకాష్ రాజ్ ఉండడంతో ఆయనకు కేసీఆర్ ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారన్నది తేటతెల్లమైంది.
ఈ నేపథ్యంలోనే తెలంగాణ నుంచి ప్రకాష్ రాజ్ కు రాజ్యసభ సీటు ఇవ్వబోతున్నారని.. బీజేపీకి వ్యతిరేకంగా బలమైన గళాన్ని వినిపించేలా కేసీఆర్ ఎత్తుగడ వేశారని ప్రచారం సాగింది. త్వరలో తెలంగాణ నుంచి మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి.
వీటి భర్తీకి నోటిఫికేషన్ రానుంది. ఇందులో భాగంగా ఒక సీటును ప్రకాష్ రాజ్ కు ఇచ్చే అవకాశాలున్నాయనే చర్చకు తెరలేచింది. ప్రధానంగా మోడీ సర్కార్ పాలనా విధానాలను ప్రకాష్ రాజ్ మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రకాష్ రాజ్ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందనే ఆందోళన కూడా లేకపోలేదు. ఇప్పటికే హిందుత్వ సంస్థల నుంచి హెచ్చరికలు కూడా వెళ్లాయి. ప్రకాష్ రాజ్ లెక్కచేయకుండా వెళుతున్నారు.
తెలంగాణ నుంచి మూడు రాజ్యసభ ఎంపీ సీట్లు ఖాళీ కాబోతున్నాయి. వీటి భర్తీకి నోటిఫికేషన్ కూడా రానుంది. ఇందులో భాగంగానే ఒక సీటును ప్రకాష్ రాజ్ కు ఇచ్చే అవకాశాలున్నాయనే చర్చకు తెరలేచింది.
బీజేపీకి జాతీయస్థాయిలో ప్రత్యామ్మాయ కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తున్న కేసీఆర్ తో ప్రకాష్ రాజ్ జతకట్టడం చర్చనీయాంశమైంది.
ఇక తనకు తెలంగాణ నుంచి రాజ్యసభ సీటు ఇస్తారనే విషయం గురించి తెలియదని ప్రకాష్ రాజ్ అన్నారు. బీజేపీకి వ్యతిరేక కూటమి ఏర్పాటులో భాగంగా జరుగుతున్న మంచిని అడ్డుకునేందుకు ఇలాంటి ప్రచారాలను తెరపైకి తెచ్చారని ప్రకాష్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటి గురించి మాట్లాడేందుకు ఇదిసమయం కాదని ప్రకాష్ రాజ్ దాటవేశారు.