మియా ఖలీఫా.. ఈ పేరు తెలియని కుర్రకారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు కలిగిన ఈ శృంగార తార నటించిన పోర్న్ చిత్రాలు తక్కువే అయినప్పటికీ , ఈమె వీడియోలకు వచ్చిన వ్యూస్ లెక్కిస్తే మరే తార వాటిని క్రాస్ చేయలేదు. ఇప్పుడు ఆమె ఆ వృత్తిని వదిలేసింది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ మాజీ పోర్న్ స్టార్ పై క్యూబా అధ్యక్షుడు మిగ్యుల్ డియాజ్ కానెల్ సంచలన ఆరోపణలు చేశారు. క్యూబాలో జరుగుతున్న ఆందోళనకు మియా ఖలీఫానే ఆజ్యం పోస్తోందని ఆరోపణలు చేశారు. దీనికోసం మియా ఖలీఫా అమెరికాతో కలిసి పని చేస్తోందన్నారు.
ఓ మీడియా సమావేశంలో క్యూబా ప్రెసిడెంట్ ఈ వ్యాఖ్యలు చేయడం ఆ దేశ వ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. క్యూబాలో పరిపాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలకు ఆజ్యం పోసేందుకు మియా ఖలీఫా అమెరికాతో కలిసి పని చేస్తోందన్నారు. అయితే, క్యూబా ప్రెసిడెంట్ ఆరోపణలపై మియా ఖలీఫా వెంటనే రియాక్ట్ అయ్యింది.
మిగ్యుల్ డియాజ్ కానెల్ తన పై చేసిన ఆరోపణలను ఖండించింది. ఏ దేశంతోనూ కలిసి పని చేయాల్సిన అవసరం తనకు లేదని తెలిపింది. దేశ ప్రజల మీరు ప్రదర్శిస్తున్న అమానవీయతను ఎత్తి చూపటానికి ఏ దేశ ప్రభుత్వంతో కలిపి పని చేయాల్సిన అవసరం లేదు. నేను స్వచ్ఛందంగానే పోరాటం చేస్తాను అని మియా ఖలీఫా ట్విట్టర్ ద్వారా తెలిపింది.
ఇకపోతే, క్యూబాలో మళ్లీ ప్రజాగ్రహం మళ్లీ వెలుగులోకి వస్తుంది.దాదాపుగా మూడు దశాబ్దాల తర్వాత క్యూబాలో పెద్ద ఎతున ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా హవానాలో వేలాదిగా జనం నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అధ్యక్షుడు మిగ్యుల్ డియాజ్ కనెల్ రాజీనామాకు పట్టు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన అధ్యక్షుడు డియాజ్ కనెల్ సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా ప్రోత్బలంతోనే.. ఈ నిరసనలు జరుగుతున్నాయని ఆరోపణలు చేశారు.