మెగాస్టార్ చిరంజీవి తనయుడు.. సినీ హీరో రామ్ చరణ్ తేజ భాగస్వామ్యంతో ఎయిర్ సర్వీసులు మొదలు పెట్టనున్న విషయం తెలిసిందే. ట్రూ జెట్ పేరిట విమాన సర్వీసులుస్టార్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా చెర్రీకి చెందిన ట్రూ జెట్ సర్వీసు.. ఆదివారం ఉదయం రేణిగుంట విమానాశ్రయం నుంచి ఎగిరింది. తన ఎయిర్‌లైన్స్ వ్యాపారాన్ని ఆదివారం ప్రారంభించారు. మొదటి విమానం రేణిగుంట నుంచి హైదరాబాద్‌కు ఎగిరింది. ఈ జెట్‌సర్వీసును కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు స్టార్ట్ చేశారు.
ఇక.. ఈ విమాన స్వరీసును సార్ట్ చేయటానికి వీలుగా.. చిరు ఫ్యామిలీ శనివారం సాయంత్రమే తిరుపతికి చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి.. ఆదివారం ఉదయం తొలి సర్వీసును స్టార్ట్ చేశారు. అదే విమానంలో చెర్రీ తో పాటు ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం రేణిగుంట నుంచి హైదరాబాద్‌కు పయనమయ్యారు. ఒక విధంగా చెబితే.. ఈ సర్వీసుకు మొదటి కస్టమర్ చెర్రీనే అని చెప్పాలి.
గోదావరి పుష్కరాల సందర్భంగా విజయవాడ నుంచి రాజమండ్రికి ప్రత్యేక సర్వీసులు అందించే ప్రణాళిక సిద్ధం చేసిన చెర్రీ అండ్ కో.. తాము అనుకున్నట్లే ఫ్లైట్‌సర్వీసులు స్టార్ట్ చేయనున్నారు. మొత్తానికి చెర్రీ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న విమాన సర్వీసు ఆదివారంతో మొదలైంది.