తన ట్వీట్స్‌తో మరింత అగ్గి రాజేసే ప్రముఖ దర్శకులు రాంగోపాల్ వర్మ తాజాగా ట్విట్టర్ వేదికగా చేసుకొని పవన్ కల్యాణ్‌పై చెలరేగిపోయరు. ఓటుకు నోటు.. తదితర అంశాల నేపథ్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు అటు తెలంగాణ అధికారపక్షం.. ఇటు ఏపీ అధికారపక్షం విమర్శల వర్షం కురిపించటం.. పవన్ ప్రెస్‌మీట్ మీద మిశ్రమ స్పందన వ్యక్తమైన నేపథ్యంలో రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో కామెంట్లు చేశారు.
వర్మ కామెంట్లు చూస్తే కాస్తంత చురుకుపుట్టేలా ఉన్నాయి. అవేమంటే..
''పవర్ ఒక గర్జించే సింహం. సింహం ఆలోచించి గర్జిస్తే ఆ గర్జనకు అర్థం లేదని నిన్న స్పీచ్‌లో నాకు అనిపించింది''
''కానీ ఇక్కడ ప్రాబ్లం (సమస్య) ఏమిటంటే.. గర్జించే సింహం మేకగా మాట్లాడింది''
''సారీ.. పిల్లిలా మాట్లాడింది''
''పీకే (పవన్ కల్యాణ్)కు నా సలహా ఏమిటంటే.. దయచేసి పిల్లిలా ఉండొద్దు. ఒక ఫ్యాన్‌గా పులిగా గాండ్రించాలని ఆశిస్తా''
''మేకకి మక్కికీ తేడా తెలియని సింహం సింహమే కాదు''
''పవన్ కల్యాణ్ ఎప్పుడూ బెస్ట్‌గా ఉండాలి''