లాక్ డౌన్ తో చాలా రోజుల పాటు ప్రపంచవ్యాప్తంగా సినిమా హాళ్లు మూతపడ్డ విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుతుండటంతో అక్కడక్కడా తక్కువ ఆక్యుపెన్సీతో సినిమా థియేటర్లు నడుపుతున్నారు. రష్యాలోని ప్రాంతాల్లో ఇంకా కరోనా ఆంక్షలు కొనసాగుతున్నాయి. సినిమా థియేటర్లు మూతపడే ఉన్నాయి. అయితే ఈ అవకాశాన్ని ఓ జంట వాడుకున్నది. మూసి ఉన్న ఓ సినిమా థియేటర్ లోకి వెళ్లి పోయింది. వాళ్లిద్దరూ అక్కడ ఉన్న కూల్ డ్రింక్స్ తాగేశారు. పాప్ కార్న్ తిన్నారు. ఆ తర్వాత థియేటర్ లోపల ఎవరూ లేరని భావించి అక్కడ శృంగార క్రీడలో మునిగి పోయారు.
సెయింట్ పీటర్స్‌బర్గ్ కు చెందిన ఓ జంట లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించి బయట తిరిగారు. అంతటితో ఆగకుండా సౌత్ పోల్ షాపింగ్ సెంటర్ లో గల కినోగ్రాడ్ సినిమా హాల్ లోకి చొరబడ్డారు. లోపల సిబ్బంది ఎవరూ లేకపోవడంతో.. చాలా థ్రిల్‌గా ఫీలయ్యారు. పాప్ కార్న్.. కూల్ డ్రింక్స్.. ఇలా చేతికి అందినవన్నీ ఫ్రీగా కడుపులో వేసేసుకున్నారు. ఆ తర్వాత సెక్స్ చేయడం ప్రారంభించారు. అలా చాలా సేపు ఎంజాయ్ చేసి.. అక్కడే నిద్రపోయారు. మళ్లీ ఉదయమే లేచి అక్కడి నుంచి వెళ్లి పోయారు. అయితే ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ విషయం తెలియని ఈ జంట ఇలా ఎంజాయ్ చేసింది. ఇందుకు సంబంధించిన వార్త బయటకు రావడం తో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.‘లాక్ డౌన్ రూల్స్ ను మీరు ఇలా వాడుకున్నారన్న మాట’ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
థియేటర్ మేనేజర్ షాకింగ్ కామెంట్..
అయితే సదరు జంట చేసిన పనిపై ఆ థియేటర్ మేనేజర్ షాకింగ్ కామెంట్ చేశారు. ’ ఆ జంట మా థియేటర్ కు వచ్చి ఏం చేశారు అన్న విషయం పక్కన పెడితే. థియేటర్ ను మొత్తం శుభ్రం చేశారు. చాలా నీట్ గా క్లీన్ చేశారు. అందుకే వాళ్లకు ఫ్రీగా టికెట్లు ఇవ్వాలని మేము భావిస్తున్నాం. భవిష్యత్ లో మేము థియేటర్ ఓపెన్ చేశాక వాళ్లకు తప్పకుండా ఫ్రీగా టికెట్లు ఇస్తాం’ అంటూ సదరు మేనేజర్ కామెంట్లు పెట్టడం గమనార్హం.