రోబోట్స్ తో శృంగారం.. ఎక్కువైపోయిందట..

Update: 2020-04-21 23:30 GMT
పనిరాక్షసులుగా పేరుగాంచిన జపాన్ లో కనీసం నెలకు ఒక్కరోజు కూడా శృంగారం చేసుకోని దంపతులున్నారని ఓ పరిశోధనలో తేల్చింది. ఇక అమెరికా - బ్రిటన్  -ఫ్రాన్స్ సహా చాలా దేశాల్లోని దంపతులు సంసార సుఖానికి దూరంగా బిజీగా గడుపుతున్నారు. వీరి అవసరాలను గుర్తించిన శాస్త్రవేత్తలు మానవుల లైంగిక కోర్కెలు తీర్చేందుకు  మనుషులను పోలిన రోబోట్ లను తయారు చేస్తున్నారు. వీటితో తమ శృంగార వాంఛలను తీర్చుకోవచ్చని చెబుతున్నారు.

మగ, ఆడ రోబోట్ లను తయారు చేసి  చైనా, జపాన్, అమెరికన్ శాస్త్రవేత్తలు మార్కెట్లో ప్రవేశపెట్టారు.  ఇవీ అందరికీ అందుబాటులోకి వచ్చాయి.  రోబోట్స్ తో శృంగారంతో పని ఒత్తిడిలో భాగస్వామి లేని లోటును పూడ్చుకోవచ్చని.. ఇద్దరు ఉద్యోగస్తులైతే.. దూరం దూరంగా పనులు చేసే వారికి ఈ రోబోట్స్ తో ఇంట్లో పనికానీయవచ్చని చెబుతున్నారు.

సినిమాల్లోనే కాదు.. ఇప్పటికే కొంతమంది సంపన్నులు రోబోలను తయారు చేయించుకొని తమ కామ వాంచలకు ఉపయోగించుకుంటున్నారు.  మనుషులు బిజీగా మారిన నేపథ్యంలో రోబోట్ లే వారికి స్వాంతన చేకూరుస్తున్నాయట..  పగలూ రాత్రి తేడా లేకుండా పనిచేయడం.. గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చుండిపోతున్న వారు.. శారీరక శ్రమ తగ్గి - మానసిక శ్రమ ఎక్కువైపోయిన వారికి ఇవి దోహదపడుతాయి..  మానవ మనుగడకు కీలకమైన శృంగారానికి  దూరమైపోయికుండా కాపాడుతాయి. మంచి ఎక్సర్ సైజ్ లా పనిచేస్తాయి. అంతేకాదు.. వీటికి శృంగారం సమయంలో హవభావాలు పలికేలా శాస్త్రవేత్తలు డిజైన్ చేయడం విశేషం. సో ఫీలింగ్ కూడా ఇవి ఇస్తాయన్నమాట..   అందుకే ఇప్పుడు ఈ రోబోట్స్ మనుషుల కామవాంఛను తీర్చేస్తున్నాయట..
Tags:    

Similar News