హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ విజయం విన్నంత నే పలువురి నోట వినిపించిన మాట.. ఇక పై తెలంగాణ అసెంబ్లీ లో ‘ఆర్ఆర్ఆర్’ అని. బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత దిగ్గజ దర్శకుడు రాజమౌళి చెక్కుతున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. తారక్.. రాంచరణ్ నటిస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీ మీద ఉన్న అంచనాలు అన్ని ఇన్ని కావు. ఈ ప్రతిష్ఠాత్మకమైన మూవీ కి ‘ఆర్ఆర్ఆర్’ పేరును డిసైడ్ చేయటం.. దాని కి పోలుస్తూ.. ఆర్ పేరు తో ఉన్న ఏదైనా ఆర్ఆర్ఆర్ లోకి తీసుకొచ్చేస్తున్నారు.
దీనికి తగ్గట్లే.. ఈ పదాని కి ఉన్న జనాదరణ అంతా ఇంతా కాదు. ఇలాంటి వేళ.. వచ్చిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో రాజేందర్ బరి లోకి దిగటం.. బీజేపీ అభ్యర్థి గా పోటీ చేసిన వేళ.. రాజేందర్ కానీ విజయం సాధిస్తే.. బీజేపీ కి ఇప్పటికే రాజా సింగ్.. రఘునందన్ ఉన్నందున మరో ‘ఆర్’ అక్షరం తో మొదలయ్యే రాజేందర్ ఎంట్రీ తో.. తెలంగాణ అసెంబ్లీ లో ఆర్ఆర్ఆర్ ఆవిష్కృతం అన్న మాట పలువు రి నోటి వెంట వినిపించింది. ఈటల లాంటి ఫైర్ బ్రాండ్ ను ఇప్పటి వరకు టీఆర్ఎస్ నేత గా చూసి..
సుదీర్ఘకాలం గా ఆ పార్టీ తరఫున గొంతు కగా మారిన ఆయన.. రానున్న రోజుల్లో కేసీఆర్ మీద కత్తి కట్టినట్లు గా మాట్లాడే వైనం ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరం గా మారింది.
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఆర్ఆర్ఆర్ కాంబినేషన్ సాధ్యమవుతుందా? లేదా? అన్న సందేహం వీడి పోయి.. సూపర్ హిట్ అన్ రీతి లో విజయం సాధించిన వేళ.. పొలిటికల్ ఆర్ఆర్ఆర్ అదిరి పోయింది.. మిగిలింది రీల్ ఆర్ఆర్ఆర్ మాత్రమే అన్న మాట పలువురి నోట విని పిస్తోంది. మరి.. జక్కన్న ట్రిఫుల్ ఆర్ కు ప్రేక్షక దేవుళ్లు ఎలాంటి తీర్పు ఇస్తారో తేలాలంటే మరో రెండు నెలలు వెయిట్ చేయక తప్పదు.