బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కత్రినా కైఫ్ .. హీరో విక్కీ కౌశల్‌ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.బాలీవుడ్ బ్రహ్మచారి సల్మాన్ ఖాన్ నటించిన `మైనే ప్యార్ క్యోంకియా` చిత్రంలో కత్రినా కైఫ్ కలిసి నటించింది. ఆ తరువాత నుంచి ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందని బాలీవుడ్ లో గుసగుసలు వనిపించడం మొదలైంది. ఆ తరువాత సల్మన్ - కత్రినా పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం ఊపందుకుంది. అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదని, ఇద్దరం మంచి స్నేహితులం అంటూ కత్రినా, సల్మాన్ క్లారిటీ ఇచ్చారు.
అయినా సరే ఇద్దరి పై వార్తలు వినిపిస్తూ వచ్చాయి. కత్రినా కైఫ్ మాత్రం తనకు నచ్చిన హీరో రణ్ బీర్ కపూర్ లో ప్రేమాయణం మొదలుపెట్టింది. కొన్నేళ్ల పాటు ఇద్దరు వార్తల్లో నిలిచారు కూడా. కానీ మధ్యలో దీపిక ఎంటర్ కావడంతో రణ్ బీర్ .. కత్రినకు బ్రేకప్ చెప్పేసి లవ్ స్టోరీకి ఎండ్ కార్డ్ వేశాడు. ఈ నేపథ్యంలో మళ్లీ కత్రినకు సల్మానే దిక్కంటూ కూడా వార్తలు మొదలయ్యాయి. అయితే కత్రిన మాత్రం ఎవరూ ఊహించని హీరో విక్కీ కౌషల్ తో మళ్లీ ప్రేమలో పడింది.
తాజాగా వీరి పెళ్లికి పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఓ ఇంటి వారు అయిన విషయం తెలిసిందే. అయితే ఈ పెళ్లిపై తాజాగా సల్మాన్ ఖాన్ స్పందించారు. రియాలిటీ షో బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే ఇటీవల జరిగింది. ఈ షో వేదికగా కత్రినా పెళ్లిపై సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కైఫ్ ని అభినందించారు. ఈ షోలో సల్మాన్ కి బదులుగా షెహనాజ్ హోస్ట్ గా వ్యవహరించింది.
కత్రినా కైఫ్, విక్కీ కౌషల్ ల వివాహం గురించి షెహనాజ్ మాట్లాడుతూ `కంగన ఇప్పుడు పంజాబ్ అమ్మాయిగా మారిందని అనగానే `అవును, ఆమె విక్కీ కౌశల్ ని వివాహం చేసుకుంది. అందరూ సంతోషంగా వున్నారు` అని సల్మాన్ తెలిపారు.