హోటళ్లలో వ్యభిచారం జరుగుతున్న సంఘటనలు మనం సాధారణంగా చూస్తూనే ఉంటాం. అయితే ఏమాత్రం భయం లేకుండా ఏకంగా ఇక్కడ ఏ అమ్మాయి అయినా 1000లకే దొరుకుతుంది రండి, అనుభవించండి అంటూ పబ్లిగ్గా ఏకంగా బోర్డు పెట్టి వ్యాపారం చేస్తున్న ఓ హోటల్ నిర్వాకం అందర్నీ నిర్ఘాంతపోయేలా చేసింది. అది కూడా ఏ మారు మూల ప్రాంతంలో లేక ఇంకెక్కడో అనుకుంటే పొరబాటు. దక్షిణాదికి గేట్‌వే లాంటి చెన్నై నగరం నడిబొడ్డున ఈ హోటల్ దర్శనమివ్వడం అందర్నీ అవాక్కయ్యేలా చేసింది. ఆ హోటల్ బరితెగింపుపై జనం మండిపడుతున్నారు.
చెన్నైలోని కవితా గజేంద్రన్ అనే మహిళ తన కారులో లిటిల్ మౌంట్ రోడ్డు మెయిన్ రోడ్డుపైన వెళుతోంది. అక్కడ ఒక హోటల్ రెడ్ కలర్‌లో ఏర్పాటు చేసిన బోర్డు చూసి అవాక్కయింది. ‘‘ రూములో దిగండి.. 1000 రూపాయలకే ఏ అమ్మాయితోనైనా అనుభవించండి’’ .(FUCK ANY GIRLS @ 1000/-) అని రాసి ఉంది.
ఆ లాడ్జి యాజమాన్యం ఏ మాత్రం జంకు భయం లేకుండా తమ లాడ్జీలో వ్యభిచారం నిర్భయంగా చేసుకోవచ్చని బరితెగించి ఏర్పాటు చేసిన ఈ ప్రకటన చూసి ఆ మహిళ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని ఆమె వీడియో తీసి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. దీంతో ఇది క్షణాల్లో సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారింది.
చెన్నై పోలీసులూ నడిరోడ్డు మీద ఇలా ప్రకటన బోర్డులు పెట్టి మరీ వ్యభిచారం చేస్తుంటే తమిళానాడు పోలీసులు ఏం చేస్తున్నారంటూ నెటిజన్లు మండిపడ్డారు. దాంతో ఆ లాడ్జీ యాజమాన్యం ఆ బోర్డును తీసేసింది. దీనిపైనా నెటిజన్లు, సదరు మహిళ పోలీసుల తీరును విమర్శించారు. బోర్డు తీసేసి చేతులు దులిపేసుకుంటారా, ఇవేనా మీరు తీసుకునే చర్యలు అంటూ పోలీసుల తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ లాడ్జీ యాజమాన్యంపై చర్యలు తీసుకునే ధైర్యం పోలీసులకు లేదా అని కొంతమంది నెటిజన్లు పోలీసులను ప్రశ్నించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View Full View Full View Full View Full View