వైసీపీ ప్రజా ప్రతినిధులపై నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 49 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు వేరే పార్టీతో టచ్‌లో ఉన్నారని వెల్లడించారు. బీజేపీ హయాంలో మందిర్, మసీదు మాత్రమే తెచ్చారని తప్పుబట్టారు. వ్యాపారస్తులు రాజకీయాలలోకి రావడం వల్లే రాజధాని అమరావతికి ఈ పరిస్థితి వచ్చిందని తెలిపారు.
ప్రత్యేక హోదా గురించి సీఎం జగన్ మాట్లాడిన మాటలు చాలా దారుణమన్నారు. ఎమ్మెల్యేలుగా పనిచేసే వారికే ఈ సారి టిక్కెట్లు ఇవ్వాలని కోరారు. రాష్ట్రానికి అభివృద్ధి టీడీపీ, కాంగ్రెస్ హయాంలో జరిగిందని తెలిపారు. ఓటుకు 50 వేలు ఇచ్చినా వైసీపీ ఈ సారి గెలిచే పరిస్థితి లేదని చెప్పారు.
కేంద్రానికి మెజార్టీ ఉంది కదా అని హక్కులను వదిలేస్తారా? అని ప్రశ్నించారు. ఈ రోజుల్లో కూడా కులం గురించి ఎందుకు మాట్లాడుతున్నారని శివాజీ నిలదీశారు. జగన్ సినిమా మొత్తం అయిపోయిందని.. ఇక మూడు రాజధానులు పేరుతో ఎన్నికలకు వెళ్తాడని చెప్పారు.
అమరావతి రైతుల వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కాలంలో కూడా కులం గురించి ఎందుకు మాట్లాడుతున్నారని వైసీపీ నేతలను ప్రశ్నించారు. ప్రజలు కట్టే పన్నును వాడికి వీడికి పంచే హక్కు ముఖ్యమంత్రికి ఎక్కడ ఉందని ప్రశ్నించారు.
ప్రత్యేక హోదా గురించి సీఎం మాట్లాడిన మాటలు చాలా దారుణంగా ఉన్నాయన్నారు. తాడికొండ ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లి అమరావతి ఏమైందో అడగాలని మహిళలకు సూచించారు. రాష్ట్రంలో యువతకు చేపల కొట్లు, జొమాటో డెలివరీ బాయ్ ఉద్యోగాలే గతి అన్నారు.
జగన్ సినిమా మొత్తం అయిపోయిందని.. ఇక మూడు రాజధానులు పేరుతో ఎన్నికలకు వెళ్తాడని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి తన స్థానాన్ని గెలుచుకోవడానికి గట్టిగా ప్రయత్నించాల్సి ఉంటుందని.. ఆయన బాబాయి వివేకానందరెడ్డి ఉంటే విజయం కొంచెం సులువయ్యేదని వ్యాఖ్యానించారు. ఓటుకు 50 వేలు ఇచ్చినా ఈ సారి గెలిచే పరిస్థితి లేదన్నారు.