పెళ్లి చేసుకునే వయసుకు - విడాకులకు ఏమైనా సంబంధం ఉందా...? ఉందనే అంటున్నారు అధ్యయనకర్తలు. 28 నుంచి 32 ఏళ్ల మధ్య పెళ్లి చేసుకుంటే విడాకుల ప్రమాదం చాలావరకు తప్పొచ్చని చెబుతున్నారు.
35 ఏళ్లు - ఆ పైన వయసులో పెళ్లి చేసుకునేవారు కలకాలం కలిసుండే అవకాశాలు తక్కువేనట. ప్రముఖ సోషియాలజిస్టు నికోలస్ వాల్ ఫింగర్ జరిపిన అధ్యయనంలో ఇలాంటి ఎన్నో సంగతులను బయటపెట్టారాయన.
టీనేజిలో పెళ్లి చేసుకున్నవారిలో 38 శాతం విడాకుల రిస్క్ జోన్ లో ఉన్నారట. 20 నుంచి 24 మధ్య చేసుకున్నవారిలో 27 శాతం మందికి ఈ రిస్కు ఉందట. 25 నుంచి 29 మధ్య చేసుకున్నవారికి 14 శాతం.. 30 నుంచి 34 మధ్య చేసుకుంటే కనిష్ఠంగా 10 శాతం డైవోర్సు ఛాన్సుందని ఆయన అధ్యయనంలో తేలింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/