ఉత్తరప్రదేశ్ లో లవ్ జీహాద్ చట్టం కింద మొదటి కేసులో కోర్టు శిక్ష విధించింది. మాయమాటలు చెప్పి, మతాన్ని దాచిపెట్టి ప్రేమించటం, వివాహాలు చేసుకోవటం, వివాహాల పేరుతో బలవంతంగా మత మార్పిడులకు పాల్పడటాన్ని నిరోధిస్తు యూపీలో లవ్ జీహాద్ చట్టాన్ని తీసుకొచ్చింది యోగి ప్రభుత్వం. ఈ చట్టంకింద కాన్పూరు కోర్టు ఒక యువకుడికి 10 జైలుశిక్షతో పాటు రు. 10 వేలు జరిమానా విధించింది. వివిధ కారణాలతో లవ్ జీహాద్ తరాహా ఘటనలు బాగా పెరిగిపోతున్నాయి.
ఏదో మాయమాటలు చెప్పి ముస్లిం యువత ఇతర మతస్తులను ప్రేమ పేరుతో ఇతర మతాల వారిని ఆకర్షించి వివాహానికి ముందుకానీ తర్వాత కానీ ప్రేమికుల మతాన్ని మార్చేస్తున్నట్లు ఆరోపణలు వినబడుతున్నాయి. ఇలాంటి ఆరోపణలపై ముందుగా యూపీ ప్రభుత్వం దృష్టిపెట్టింది. లవ్ జీహాద్ ను అరికట్టేందుకు ప్రత్యేకంగా చట్టాన్నే తీసుకొచ్చింది. 2017లో జావేద్ అనే ముస్లిం యువకుడు మున్నా పేరుతో హిందు అమ్మాయిని ప్రేమించాడు.
వివాహం చేసుకునేముందు తనింటికి తీసుకెళ్ళినపుడు తన పేరు మున్నా కాదని జావెద్ అని చెప్పాడు. దాంతో ఆ అమ్మాయి జావెద్ ను వివాహం చేసుకునేందుకు నిరాకరించింది. వెంటనే ఆ అమ్మాయిని ఇంటినుండి బయటకు పంపటానికి జావెద్ ఇష్టపడలేదు. అంతేకాకుండా తనపై కొందరు యవకులు అత్యాచారం చేసినట్లు కూడా పోలీసులతో చెప్పింది. తమ కూతురు కనిపించటం లేదని తల్లి, దండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు ఆధారంగా జరిపిన విచారణలో సదరు యవతి జావెద్(మున్నా)తో వెళ్ళినట్లు తెలిసింది. వెంటనే పోలీసులు జావెద్ ఇంటికి వెళ్ళినపుడు సదరు యువతి ఇంట్లోనే దొరికింది. పోలీసుల విచారణలో యవత జరిగిన విషయం మొత్తాన్ని వివరించింది. యువతి చెప్పినదాని ప్రకారం పోలీసులు జావెద్ ను అదుపులోకి తీసుకుని తర్వాత అరెస్టు చేశారు. ఆ అమ్మాయిని మతమార్పిడికి ప్రోత్సహించినట్లు నిర్ధారణైంది.
ఎప్పుడైతే మత మార్పిడి విషయం నిర్ధారణైందో పోలీసులు జావెద్ ను కోర్టులో ప్రవేశపెట్టారు. ఇంతకాలానికి జావెద్ పైన అభియోగాల నిర్ధారణవ్వటంతో 10 ఏళ్ళు జైలుశిక్షను విధించింది కోర్టు. యూపీలో ఇప్పటివరకు లవ్ జీహాద్ కేసులు 108 నమోదయ్యాయి. రాయబరేలి జోన్లో 28 కేసులు, మీరట్ జోన్లో 23 కేసులు, గోరఖ పూర్ జోన్లో 11, లక్నో, ఆగ్రా జోన్లలో చెరో తొమ్మిది కేసులు నమోదయ్యాయి. ఇదే విధమైన కేసులు కేరళలో కూడా వెలుగుచూస్తున్నాయి. మరి కేరళ ప్రభుత్వం ఎలా డీల్ చేస్తోందో.