ప్రమాదాలు కామనే అనుకున్నా.. తాజాగా హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన ఘోరం మాత్రం కామన్ అని అనుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే... అంత ఘోరంగా.. అత్యంత నిర్లక్ష్యంగా ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఏమాత్రం వాహనాల కు అడ్డు రాని విధంగా నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి ని అత్యంత వేగంగా వచ్చిన కారు రెప్పపాటు కాలం లో తుడిచి పెట్టేసింది. అతి వేగంతో(120 కిలో మీటర్ల వేగం ఉండొచ్చు) వచ్చిన కారు మలుపు తిరిగే సమయంలో డ్రైవర్ నియంత్రణకోల్పోయిన ఫలితంగా ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పాయారు.
హైదర్‌షా కోట్ ప్రధాన రహదారి కి అత్యంత పక్కగా.. మంగళవారం సాయంత్రం 4 గంటల తర్వాత ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి నడుచుకుంటూ వెళ్తున్నారు. అయితే.. ఈ సమయం లో ఆ మార్గంలో(అసలు రద్దీ కూడా లేదు) అత్యంత వేగంగా దూసు కు వచ్చిన కారు వీరి ని ఈడ్చి కొట్టేసింది. ఇక్కడ మలుపు ఉన్న నేపథ్యం లో ఆ మార్గంలోకి కారును తీసుకువెళ్లాలని అనుకున్నట్టుగా సీసీటీవీ ఫుటేజీ లో స్పష్టంగా కనిపించింది. అయితే.. అత్యంత వేగం తో ఉన్న కారు నియంత్రణ కోల్పోయి.. ఒక్కసారిగా మహిళలు సహా చిన్నారిని ఈడ్చేసింది.
ఈ ఘోర నిర్లక్ష్యపు ప్రమాదం లో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం తాలూ కు దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. నిర్లక్ష్యం.. అతి వేగం ఎంత ఘోరాని కి దారితీస్తుందో ఈ ప్రమాదమే ఉదాహరణ అన్నట్టుగా ఈ దృశ్యాలు కళ్లకు కట్టాయి. ఈ వీడియో ఇప్పుడుజోరు గా వైరల్ అవుతోంది.
వేగంగా వస్తున్న కారు లో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారిని తుడిచి పెట్టేసిన విజువల్స్ చాలా భయానకంగా కనిపిస్తున్నాయి. ఈ ప్రమాదం లో ఇద్దరు మహిళలు, చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో తల్లి, బిడ్డ ఉన్నారు. నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద సమయం లో డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నారా అనే కోణం లో దర్యాప్తు చేస్తున్నారు. నెటిజన్లు ఇప్పుడు ఈ కేసులో నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాల ని కోరుతున్నారు. కాగా, రోడ్డు ప్రమాదాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.
Full View