“ఈ యాప్‌ తో వాట్సాప్ లో జిఫ్ షేర్ చేయడం చాలా ఈజీ!”

Update: 2016-12-14 13:30 GMT
టెక్స్ట్‌...ఈమోజీలతో స్పందించడం కాస్త బోరింగ్‌ గా అనిపిస్తోందా? చూసేందుకు చాలా ఫ‌న్నీగా ఉండే చిన్న చిన్నజిఫ్‌ ల‌ను చాలా మంది ఆస‌క్తిగా వీక్షిస్తుంటారు మరియు బాగా ఎంజాయ్ చేస్తారు.

సరికొత్త కుల్ఫీ యాప్‌ (Kulfy) ద్వారా మీరు ఆకట్టుకునే జిఫ్‌ చిత్రాలతో వాట్సాప్ లో స్పందించొచ్చు. ఛాటింగ్‌ లోనైనా... షేరింగ్‌ లోనైనా... మీదైన ప్రత్యేకతని చాటుకోవచ్చు.

జిఫ్ లు దొరకడం కష్టంగా మారింది. జిఫ్ లు వస్తున్నాయి కానీ ఎక్కడ నుండి వస్తున్నాయో తెలియదు. ఇదిగోండి
కుల్ఫీ యాప్‌
(Kulfy) - ఒక్క జిఫ్‌ చిత్రాల స్థావరం. ఈ యాప్‌ తో ఎలాంటి ఇబ్బంది లేకుండానే సుల‌భంగా జిఫ్ లను షేర్ చేసుకోవ‌చ్చు.

మీ ప్రతిస్పందనల్ని జిఫ్‌ లతో తెలిపేందుకు ప్రత్యేకంగా Reactions విభాగం ఉంది. కోపం - సంతోషం - బాధ... ఇలా భిన్నమైన హావభావాల్ని జిఫ్‌ యానిమేషన్‌ చిత్రాలతో తెలపొచ్చు. రజనీకాంత్ నుండి బాహుబలి వరకు - లేదా శ్రీ దేవి నుండి సమంతా వరకు మీకు కావాలిసిన గిఫ్ ను అతి సులువుగా ఎంపిక చేసుకోవచ్చు. ఇక ఎంపిక చేసిన జిఫ్‌ ని ఆప్‌ నుంచే వాట్సాప్ - ఫేస్‌ బుక్‌ మెసెంజర్‌ ఫ్లాట్‌ ఫాం లపై షేర్‌ చేయవచ్చు.

ఈ ఉచిత యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ (Download) చేయండి, "జిఫ్‌" (GIF) తో Chat చేయండి.

ఆపిల్ యాప్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆండ్రాయిడ్ యాప్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కుల్ఫీ (Kulfy) ని Manam App టీం వారు తయారుచేసారు. మనం యాప్ - తొలి తెలుగు సామాజిక అనుసంధాన యాప్.
 

Press release by: Indian Clicks, LLC
Tags:    

Similar News